top of page


ముగ్గురు గణిత శాస్త్రవేత్తల సవాల్! ... శ్రీలేఖ ఛేదించింది!
ముగ్గురు గణిత శాస్త్రవేత్తల సవాల్…
ఎవరూ ఛేదించలేని ప్రశ్నను, శ్రీలేఖ తన పరిశీలనతో సులభంగా పరిష్కరించింది!
P. V. Padmavathi Madhu Nivrithi
24 hours ago5 min read


అమ్మ చెప్పిన ఉగాది రహస్యం!
డబ్బు వల్లే గౌరవమా? లేక మంచితనం వల్లా? ఒక చిన్న సంఘటన ద్వారా జీవిత సత్యాన్ని తెలియజేసే ప్రేరణాత్మక కథ.
P. V. Padmavathi Madhu Nivrithi
Mar 195 min read


రెండు ఇంటర్వ్యూలలో విజేత?
ఒకే ప్రశ్నతో రెండు ఇంటర్వ్యూలలో విజయం సాధించిన శ్రీలేఖ చతురత – ఆలోచన, సమయస్ఫూర్తి మరియు తెలివితేటలు ఎలా విజయాన్ని అందిస్తాయో చెప్పే ప్రేరణాత్మక కథ.
P. V. Padmavathi Madhu Nivrithi
Mar 184 min read


సంతృప్తి గుడారాలు
“సంతృప్తి గుడారాలు” – సొంతిల్లు, ఆస్తుల మధ్య చిక్కుకున్న జీవితానికి ఒక సంచార జీవి చెప్పిన సరళమైన నిజం ఎలా మార్గదర్శకమైందో చెప్పే హృద్యమైన కథ. ఆనందం వస్తువుల్లో కాదు, మనసులోనే ఉంటుందని గుర్తు చేసే జీవన పాఠం.
Bugatha Yamuna
Mar 185 min read


పొలిమేర దాటిన ప్రేమ
“కడప జిల్లా, రామాపురం గ్రామంలో మా ప్రేమ కథ మొదలైంది. మతాలకు అతీతంగా మా ప్రేమ నిలిచింది.
1945 సంవత్సరం నాటికి, మన స్వాతంత్య్రం కూడా రాలేదు రా మనవడా..
అప్పటిలో నేను సుభాష్ చంద్రబోస్ గారి అభిమానిని. ఆయన నడిచిన దారిలోనే నేను నడవాలని అనుకున్నాను.
మీ అమ్మమ్మ గాంధీ గారి అభిమాని. మా ఇద్దరికీ ఎప్పుడూ పడేది కాదు.”
Merigi Ramya
Mar 165 min read


అప్డేట్
బామ్మ కథలు - 44
ఇదంతా గమనిస్తున్న బామ్మ మెల్లగా అక్కడికి వచ్చి, "ఏమైందిరా అర్జున్? ఆ లాప్టాప్ ఎందుకు అలా ఆగిపోయింది? అప్డేట్ అవుతోందా?" అని అడిగింది.
"అవును బామ్మా, దీన్ని అప్డేట్ చేస్తున్నాను. కొత్త ఫీచర్లు రావాలన్నా, ఇది వేగంగా పనిచేయాలన్నా ఇలా అప్డేట్ చేయాలి. లేకపోతే ఇది పాత వెర్షన్ లోనే ఉండిపోయి, కొత్త సాఫ్ట్వేర్లను గుర్తుపట్టదు. అందుకే స్లో అయిపోయింది" అని వివరించాడు అర్జున్.
Munipalle Vasundhara Rani
Mar 153 min read
bottom of page
