top of page
Original.png

ముగ్గురు గణిత శాస్త్రవేత్తల సవాల్! ... శ్రీలేఖ ఛేదించింది!

#ప్రేరణాత్మకకథలు

ఎవరూ చేయలేని పని… ఒక్క తెలివైన ఆలోచనతో శ్రీలేఖ సాధించింది!

Mugguru Ganitha Sasthravetthala Saval Sreelekha Chedinchindi - Telugu Inspirational Story | P V Padmavathi Madhu Nivrithi

ముగ్గురు గణిత శాస్త్రవేత్తల సవాల్! ... శ్రీలేఖ ఛేదించింది! - తెలుగు ప్రేరణాత్మక కథ | పి. వి. పద్మావతి మధు నివ్రితి

Published in manatelugukathalu.com on 02/04/2026


1)

ముగ్గురు గణిత శాస్త్రవేత్తలు మూడు వేరు వేరు దేశాలకు చెందిన వారు (జర్మన్, అమెరికన్, బ్రిటిష్). వారు ఒక కళాశాలకు విచ్చేసారు.


కొన్ని గణిత పాఠాలు పరిచయం చేసారు, కొన్ని సమస్యలు పరిష్కరించారు, కొన్ని సందేహాలు తీర్చేశారు.


ఆ తరువాయి ఓ తమాషా (భలే) పరీక్ష పెట్టారు (విద్యార్థులకు మరియు ఉద్యోగులకు).


"మా ముగ్గురిలో (గణిత శాస్త్రవేత్తలలో) ఎవరెవరు ఏఏ దేశ పౌరులు చెప్పాలి? ... జర్మన్ ఎవరు? అమెరికన్ ఎవరు? బ్రిటిష్ ఎవరు?"


"సరైన జవాబు చెప్పిన వారికి మా ముగ్గురి నుండి బహుమతి ఉంటుంది."


"ఎలా కనిపెట్టారు కూడా చెప్పాలి ... కేవలం ఊహించడం పనిచేయదు ... అందరికీ అర్థమయ్యేటట్టు తార్కిక వివరణ ఇవ్వాలి" అని ముగించారు.


"మేము ముగ్గురం 10 సంవత్సరాల నుండి అనేక దేశాల్లోని అనేక కళాశాలలను సందర్శించాము ... మా గణిత వివరణ తర్వాత మేము ఇదే ప్రశ్న అడిగాము ... ఇప్పటి వరకు ఏ దేశం నుంచి ఎవరూ తార్కిక వివరణతో సరైన సమాధానం ఇవ్వలేదు" అంటూ ఆ ముగ్గురు గణిత శాస్త్రవేత్తలు నవ్వారు.

--------------------------------------------------- 

 

2) ఈ కళాశాలలో కూడా కొందరు ఊహించారు కానీ, ఎవరూ తార్కిక వివరణతో సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.


--------------------------------------------------- 


3)

తుదకు శ్రీలేఖ వంతు వచ్చింది.

శ్రీలేఖ ఎవరు ఏ దేశం వారో తార్కిక వివరణతో సరిగ్గా చెప్పింది. బహుమతి గెలుచుకుంది, అందరి చప్పట్ల నడుమ.

---------------------------------


3) 


శ్రీలేఖ తార్కిక వివరణ ఈ విధంగా ఉంది ... ఆమె ఇలా తెలుసుకుంది:

...



(GERMAN Mathematician) జర్మన్ గణిత శాస్త్రవేత్త వివరిస్తున్నప్పుడు ఇలా వ్రాశారు:


km = kilometre (*tRE)

Integer set Z[BECAUSE it is derived FROM *Zahlen, (a German word which implies "numbers")]

-------------------------------------------------


(AMERICAN mathematician) అమెరికన్ గణిత శాస్త్రవేత్త వివరిస్తున్నప్పుడు ఇలా వ్రాశారు:


km = kilometer (*tER)

Integer set symbol I (BECAUSE the first alphabet of the English word " Integer. ")

------------------------------------------------


 (BRITISH mathematician) 

బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త వివరిస్తున్నప్పుడు ఇలా వ్రాశారు:



km = kilometre (*tRE)

Integer set symbol I*  (BECAUSE the first alphabet of the English word " Integer. ")


-------------------------------------------------


అదీ తేడా.


అలా చతురతతో, సూక్ష్మంతో, మనస్సు యొక్క ఉనికి - తెలివి - పరిశీలన - సమయస్ఫూర్తితో ఆ పరీక్షలో నెగ్గింది శ్రీలేఖ.



ఈసారి అందరి చప్పట్ల నడుమ శ్రీలేఖ ఆ ముగ్గురు గణిత శాస్త్రవేత్తల నుండి బహుమతి అందుకుంది.


----------- చిన్న కథ సమాప్తం ------- 


-------------- నీతి ----------------


1) 

అపాయంలో ఉపాయం ముఖ్యo, దిగులు కాదు.


2)

చాతుర్యంతో, సూక్ష్మంతో, మనస్సు యొక్క ఉనికి - తెలివి - పరిశీలన - సమయస్ఫూర్తితో తేలికగా విజయం సాధించవచ్చు, దేనిలోనైనా.


3)

పట్టుదల, కృషి, ఓర్పు, నేర్పు, చల్లని స్వభావం, స్నేహపూర్వక స్వభావం మనిషి విజయానికి దోహదపడుతుంది.


ఇష్టం లేని వారితో - స్థలాలతో - సంస్థలతో దూరంగా ఉంటే చాలు ... కొట్లాటలు - కోపతాపాలకు - మనస్పర్ధలకు - బి.పి. (రక్తపోటు) - ఉద్రిక్తత భావాలకు తావు ఉండదు ... ఆరోగ్యం చెడదు.


4)

మనిషికి ఉపయోగకరమైన అలవాట్లు:

మంచి పుస్తకాలు చదవడం, జవాబు తెలిసేదాకా సందేహాలు అడగటం, క్విజ్ చేయడం, పెంపుడు జంతువులు, క్రీడలు, వ్యాయామం (లేక కనీసం నడక) ... శారీరక మరియు సంతోషపూరిత - ప్రశాంతత - మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి.


5)

ఇంకొకరితో పోల్చుకోవద్దు.

ప్రతి వ్యక్తికి శక్తియుక్తులు, తప్పులు, బలహీనతలు ఉంటాయి.


6)

మార్కుల కోసం కంఠస్థం చేయవద్దు. జ్ఞానం కోసం చదవండి, భావనలను అర్థం చేసుకోవడం ద్వారా.

అప్పుడు మీరు అత్యున్నత శ్రేణి (నోబెల్) అవార్డులను గెలుచుకోవచ్చు


7)

మీ బలాలపై దృష్టి సారించి సంతోషంగా ఉండండి మరియు దానిపై నిర్మించుకోండి ... మీ జీవితం - భవిష్యత్తు.


బలాలు, శక్తియుక్తులు మెరుగుపరచుకోండి (శిక్షణ ద్వారా, పుస్తక పఠనం ద్వారా).


తప్పులు, బలహీనతలను అధిగమించండి (కనీసం కొన్నిటినైనా) ... ప్రయత్నం - సాధన - శిక్షణ ద్వారా - పుస్తక పఠనం ద్వారా. 


8)

సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ మరియు - విన్-విన్ (WIN-WIN JOYFUL success SOLUTIONS) ఆనందకరమైన విజయ పరిష్కారాలు - నిర్మాణాత్మక స్వభావం గురించి పుస్తకాలను చదవండి.

అవి శ్వాస లాంటి (మంచి) అలవాట్లుగా మారుతాయి ... అప్పుడు జయము నిశ్చయము - భయము లేదు.


9)

సంతోష కుటుంబ సలహాదారుల పుస్తకాలు కూడా తరచు చదవండి. ఎన్నో మంచి, సులువైన చిట్కాలు ఇస్తాయి ... సంతోషపూరిత మరియు విజయ పరంపర జీవిత రథచక్రాలు నడిపించడం పైన ... ప్రగతి - అభ్యుదయం - సుఖసంతోషాలు - అనుకున్నది సాధించడం - దిగ్విజయ బాటలో.


----------- నీతి సమాప్తం ------------


పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page