top of page
Kottha Priyanka
Writer
writer
More actions
Profile
Join date: 27, నవం 2025
About
పరిచయ వాక్యాలు: నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏
Overview
First Name
Priyanka
Last Name
Kottha
Posts (7)
12, జులై 2026 ∙ 4 min
పశ్చాత్తాపం
సంజయ్‌కు సంగీతమే జీవితం. కానీ తండ్రి కుమార్‌కు మాత్రం కొడుకు సివిల్స్ అధికారి కావాలనే కల. ఇద్దరి కలలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచినప్పుడు, ఒక కుటుంబం మానసిక వేదనలో చిక్కుకుంది. చివరకు ఒక విషాదం తండ్రికి జీవితాంతం మరచిపోలేని పాఠంగా మారింది. ఆ పాఠమే "పశ్చాత్తాపం".
17
0
2
20, జూన్ 2026 ∙ 4 min
రైతన్న ఆలోచన
గిరాకీ లేక అప్పుల్లో కూరుకుపోయిన రైతు మాధవయ్య తన కుటుంబాన్ని పోషించలేక తీవ్ర నిరాశలో మునిగిపోతాడు. ఆత్మహత్యకు సిద్ధమైన సమయంలో ఒక పాత మొబైల్ ఫోన్ అతని జీవితంలో ఆశాకిరణంగా మారుతుంది. రైతు కష్టాన్ని వీడియో ద్వారా ప్రజలకు చూపించిన మాధవయ్య, తన వ్యాపారాన్నే కాదు తన జీవితాన్నీ మార్చుకుంటాడు.
42
0
2
16, జూన్ 2026 ∙ 3 min
బామ్మా.. మజాకా..?
బామ్మకు చెవుడు, మనవడికి అల్లరి. ఇద్దరి మధ్య జరిగే మాటల గందరగోళం నవ్వుల వర్షం కురిపిస్తుంది. ఒక చిన్న అపార్థం ఎలా పెద్ద సమస్యగా మారిందో చెప్పే సరదా కుటుంబ హాస్యకథ "బామ్మా.. మజాకా..?".
49
0
3
bottom of page
