top of page
Original.png
Chilakamarri Rajeswari

Chilakamarri Rajeswari

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Overview

First Name
Rajeswari
Last Name
Chilakamarri
e mail
swamyraja0330@gmail.com

Posts (16)

20, జూన్ 20264 min
నేటి లోకం తీరు
బజారులో కలిసిన శిష్యుడు అశోక్‌తో మాట్లాడుతున్న రావుగారు, ఆధునిక జీవితపు వాస్తవాలను ఒక్కొక్కటిగా బయటపెడతారు. పిల్లల భవిష్యత్తు కోసం పరుగులు పెడుతున్న తల్లిదండ్రులు, అదే సమయంలో కుటుంబ బంధాలను కోల్పోతున్నారా? అనే ప్రశ్నను ఈ కథ పాఠకుల ముందుంచుతుంది.

30
0
2
4, మే 20264 min
మొదటి అడుగు నాదే
విద్యార్థులపై పెరుగుతున్న మార్కుల ఒత్తిడి మధ్య, ఒక ఉపాధ్యాయుడు వ్యవస్థను ప్రశ్నించి మార్పు కోసం ముందడుగు వేస్తాడు. ఈ కథ ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు చదవాల్సిందే.

44
0
3
3, ఏప్రి 20263 min
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే లగ్జరీ అనుకుంటున్నారా? ఆ జీతం వెనుక దాగిన ఒత్తిడి, నిజ జీవితాన్ని చూపించే హృదయస్పర్శక కథ.

68
0
4
bottom of page