top of page
Sathyanarayana Murthy M R V
Writer
writer
More actions
Profile
Join date: 27, నవం 2025
About
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
Overview
First Name
Sathyanarayana Murthy
Last Name
M R V
Posts (62)
7, సెప్టెం 2026 ∙ 3 min
'విద్యా'లీల
ఆఫీసులో ఆడిట్ ఉందని హడావుడిగా బయలుదేరబోయిన శ్రీధర్‌కు, భార్య విద్యావతి పాదపూజ అడ్డంకిగా మారుతుంది. అయితే ఆ పూజ వెనుక విద్యావతి మనసులో ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. వారం రోజుల తర్వాత ఆఫీసులో జరిగే మార్పులు శ్రీధర్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చివర్లో బయటపడే ‘గండికోట రహస్యం’ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సరదా కుటుంబ కథ చదవాల్సిందే.
40
0
3
16, ఆగ 2026 ∙ 5 min
నేను మనిషిని సార్!
పదేళ్ల క్రితం చేసిన చిన్న సహాయం... ఒక కుటుంబానికి ప్రాణదాతగా తిరిగి వస్తుందని రాఘవయ్య ఊహించలేదు. మనం చేసిన మంచి ఎప్పుడో ఒకరోజు మన ముందుకు తిరిగి వస్తుందని చెప్పే హృదయస్పర్శి కథ – “నేను మనిషిని సార్!”
62
0
1
20, జులై 2026 ∙ 10 min
మహానటి
అవకాశాల కోసం ఆమె ఎప్పుడూ తలవంచలేదు... అందుకే చివరికి జీవితమే ఆమెకు వంగింది. కాస్టింగ్ కౌచ్‌ను ధైర్యంగా ఎదుర్కొని జాతీయ ఉత్తమ నటిగా ఎదిగిన వినీల హృదయాన్ని కదిలించే కథ.
367
2
2
bottom of page
