top of page
Undavilli M
Writer
writer
More actions
Profile
Join date: 27, నవం 2025
About
ఇప్పటి వరకు వివిధ దిన, వార,మాస,పక్ష,రేడియోలలో కలిపి 150 కథలు,200 వరకు కవితలు వచ్చాయి.
'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి,నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి.
నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి.
చాలా కథా,కవిత సంకలనాల్లో కథలు,కవితలు వచ్చాయి.
అనేక మనసుల్ని కథల్లో,నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం!
Overview
First Name
Undavilli M
email id
undavilli666@gmail.com
Posts (9)
1, సెప్టెం 2026 ∙ 8 min
మువ్వ!
తండ్రి మరణంతో కుదేలైన సంకు తన చదువును, చెల్లెలు మువ్వకు వారసత్వంగా వచ్చిన అడవి జ్ఞానాన్ని తమ గూడెం అభివృద్ధికి ఉపయోగించాలని సంకల్పిస్తాడు. తేనెటీగల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం, అడవుల పరిరక్షణ ద్వారా ఒక గిరిజన సమాజంలో మార్పునకు నాంది పలుకుతాడు. సంప్రదాయ జ్ఞానం–ఆధునిక విజ్ఞానం కలిస్తే సమాజం ఎలా వికసిస్తుందో చెప్పే పర్యావరణ స్పృహ కలిగించే కథ ‘మువ్వ’.
67
0
2
29, ఆగ 2026 ∙ 12 min
పిచ్చుకలూరు!
పిచ్చుకల కోసం తన పొలంలో కొంత భూమిని వదిలిన చంద్రశేఖరం గారి మంచి మనసు ఒక గ్రామం మొత్తాన్ని ఎలా మార్చింది? అత్యాశతో ఆస్తులనే జీవితంగా భావించిన కొడుకులో చివరకు ఎలాంటి మార్పు వచ్చింది? ప్రకృతి, పక్షులు, మానవత్వం, కుటుంబ బంధాల మధ్య సాగిన హృదయస్పర్శి కథే **“పిచ్చుకలూరు!”**
189
0
2
26, ఏప్రి 2025 ∙ 6 min
చదువుల పంజరం
Chaduvula Panjaram - New Telugu Story Written By Undavilli M
Published In manatelugukathalu.com On 26/04/2025
చదువుల పంజరం - తెలుగు కథ
రచన: ఉండవిల్లి.ఎమ్
20
0
3
bottom of page
