top of page
Serials


కచదేవయాని - పార్ట్ 47
పౌర్ణమి రోజు ఆలయానికి వెళ్లే ప్లాన్ వెనుక శర్మిష్ఠ ఉద్దేశం ఏమిటి? దేవయాని అనుమానం పెరుగుతోంది… తదుపరి ఘట్టానికి నాంది.

T. V. L. Gayathri
Mar 235 min read


ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 20
శివగామి హ్యాపీ మూడ్ లో ఉంది. జాగు చేస్తే అటువంటి మూడ్ ఆమెకు మళ్ళీ రాదు. ఈ వయసులో బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసరు పోస్టుని అందుకోవడం అంటే మాటలా? ఇటువంటి ఉత్తేజకరమైన సమయంలో ఆహ్లాదకరమైన ఆమె మూడ్ పాడవటానికి తను కారకుడు కాకూడదనుకుంటూ శివగామి అందించిన టీ కప్పు అందుకుని ఆ తరువాత దుస్తులు వేసుకుని వచ్చాడు.

Pandranki Subramani
Mar 226 min read


కరికాల చోళుడు - పార్ట్ 62
మధురాపతిపై దండయాత్రకు సిద్ధమైన కరికాల చోళుడు, పాండ్యుల మైత్రి కుట్రలు, యుద్ధ వ్యూహాలతో నిండిన ఉత్కంఠభరిత భాగం.
M K Kumar
Mar 206 min read


ఉగాది శుభాకాంక్షలు
ఉగాది అంటే కొత్త ఆరంభాల పండుగ. ఈ సందర్భంగా మనతెలుగుకథలు.కామ్ నుండి పాఠకులు మరియు రచయితలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త కథలతో ఈ సంవత్సరం మీ జీవితంలో ఆనందం నిండాలని కోరుకుంటున్నాము.
Mana Telugu Kathalu - Admin
Mar 191 min read


కచదేవయాని - పార్ట్ 46
నహుష చక్రవర్తి తన పరివారంతో దానవరాజ్యానికి బయలుదేరుతాడు. యయాతి విజయగాథతో రాజ్యం అంతా ఆనందంలో ఉంది. శర్మిష్ఠ వివాహం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దేవయాని మాత్రం శర్మిష్ఠపై ఈర్ష్యతో మండిపోతోంది. పౌర్ణమి రోజు దగ్గరపడుతుండగా అందరి జీవితాలు మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

T. V. L. Gayathri
Mar 175 min read


కరికాల చోళుడు - పార్ట్ 61
కరికాల చోళుడు తల ఊపుతూ “నిజమే! ఇది కేవలం ఒక విజయానికి ప్రతీక కాదు, భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే బహుమతి. మన చోళులు జల సంస్కృతికి మూలస్తంభాలుగా ఉండాలి. అందుకే మనం నదీ పరిరక్షణ నిబంధనలను రూపొందించాలి. ప్రజలే ఈ నీటిని రక్షించే బాధ్యత తీసుకోవాలి.”
సైన్యాధిపతి యశోధరుడు ధైర్యంగా “రాజా, మన చోళ సైనికులు యుద్ధాలలో మాత్రమే గొప్పవారు కాదు. రాజ్యం కోసం కృషి చేయడంలోనూ ముందు వరుసలో ఉంటారు. నీటి మార్గాల నిర్మాణంలో మన సైనికులు సహాయం చేస్తారు. రైతులతో కలసి పనిచేస్తారు.”
M K Kumar
Mar 156 min read
bottom of page
