top of page


మరో సమిథ
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. Youtube Video link https://youtu.be/2DruS5ElvFI 'Maro Samidha' New Telugu Story Written By Aduri Hymavathi రచన: ఆదూరి హైమావతి కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి "భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలా తెల్సుకోనూ?" అంది భీతి గా. "ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ? నేనొస్తాగా" అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య. ఇద్దరూ నడుస్తూ మైన్ ఆఫీస్ లోనికెళ్ళారు. తనను పరిచయం

Aduri Hymavathi
Oct 27, 20227 min read


చెరుకూరు బామ్మ
'Cherukuru Bamma' written by Aduri Hymavathi రచన : ఆదూరి హైమావతి " పిల్లలూ! తలుపులేసుకోండర్రా!పోడు గాలొస్తున్నాది. అసలే బరువైన రంగూన్ టేకు చెక్క తలుపులు.మా నాయనగారు దగ్గరుండి దట్టంగా చేయించారు. రెట్టింపు మందం చెక్కలు పెట్టించి దట్టంగా చేయించి నవి. తలుపు పడతాయి భద్రం బంగార్లూ! శ్రావణమాసం ముందు పోడు గాలి వీస్తుందర్రా!"అంటూ అందరి గదులముందూ కర్రపోటేసు కుంటూ వచ్చి కేకేసి చెప్పిపోడం మా చెరుకూరు బామ్మకు అలవాటు. మధ్యాహ్నం అంతా భోజనాలయ్యాక నడుం వాల్చుతారు. పిల్లలు మధ్యహాల్లో ఆ

Aduri Hymavathi
Jul 24, 20217 min read


శక్తి వేధులు
'Sakthi Vedulu' written by Aduri Hymavathi రచన : ఆదూరి హైమావతి మూరెడు దూరం నుంచి కూరలు మాస్క్ మీంచి మూ చూసి ఏరుకుని, బారెడుదూరం నుంచి తూకం వేయించుకుని, మరో జానెడు దూరం నుంచి డబ్బిచ్చి నడుం లేపిన నర్మద, "నమ్మీ!" అనే పిలుపు విని చివ్వున వెనక్కి తిరిగింది. ఈ ‘కరోనా’ వల్ల ఎంత ఆప్తులైనా దూరం నుంచే చేతులూపి పలకరించుకోవడం అలవాటైంది. హంసిక చిరునవ్వుతో చూస్తోంది. మహదానందంగా "ఏయ్ ! హంసీ! నువ్వా! ఎన్నాళ్ళైందే నిన్ను చూసి ! కూరలకేనా! ఏపాటుతప్పినా ‘సాపాటు’ తప్పదు కదా! ఐనా ఇంత దూరం వచ్

Aduri Hymavathi
May 3, 20219 min read
bottom of page
