top of page


నా నాన్న
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. Video link https://youtu.be/INNBDXZKz1o 'Na Nanna' New Telugu Story Written By BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు "ఏమిటమ్మా.. ఆయన మరీ కటువైపోతున్నాడు" అన్నాను. "ఆయనా.. ఎవరూ." విస్మయమయ్యింది అమ్మ. "అదే.. నీ ఆయన." చెప్పాను. "ఒరే.. ఆ పెడసరమేమిటిరా. నాన్నా అనవచ్చుగా." కసిరింది అమ్మ. "ఏమోనమ్మా.. ఆయన అలా అనిపించడం లేదు. నా పాలిటి విలన్ లా కనిపిస్తున్నాడు." చెప్పాను. "చాల్లే. నోరు అదుపులో పెట్టుకో.. ఆయన నీ నాన్న.. నీ మేలు కోరడమే తప్పా.. ఆయ

BVD Prasada Rao
Jun 19, 20224 min read


దత్తత
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. Video link https://youtu.be/UmpuPqntTHI 'Datthatha' New Telugu Story Written By BVD Prasada Rao రచన : "రేపు సండేగా.. నాకు బయట పని ఉంది. నీ బైక్ కావాలి" అన్నాను. "సరే.. పెట్రోల్ మాత్రం కొట్టించుకో." చెప్పాడు కిరణ్. తర్వాత.. ఇద్దరం.. నేల మీద పక్కలు వేసుకున్నాం. పడుకున్నాం. కిరణ్.. నా ఆఫీస్మేట్.. రూమ్మేట్. *** ఇద్దరం కేంటిన్ నుండి బయటకి వచ్చాం. రూం వద్దకి చేరాం. నేను బైక్ దిగేక.. "నువ్వు రూంలోకి వెళ్లు.. నీ బైక్ తీసుకు వెళ్తా.. రాత్రి చెప్ప

BVD Prasada Rao
May 16, 20225 min read


వధువులు కొరత
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. Video link https://youtu.be/5RdlIOXTkzE 'Vadhuvulu Koratha' Written By BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు భర్త ఆఫీస్ కి వెళ్లేక.. పనులు చక్క బెట్టేక.. తీరికయ్యింది సావిత్రి. వెళ్లి.. సిట్ అవుట్ ఏరియాలో.. సోఫా కుర్చీలో కూర్చుంది. గుండెల నిండా గాలి పీల్చుకుంది. డైలీ చూస్తుంది. కొన్ని నిముషాల తర్వాత.. సెల్ ఫోన్ ధ్వని వినిపిస్తుంది. ఒంగి.. టీపాయ్ మీది ఆ ఫోన్ ని తీసుకుంది సావిత్రి. ఫోన్ స్క్రీన్ మీది నెంబరు చూసింది. కానీ ఎవరో.. ఎవరిదో..

BVD Prasada Rao
Apr 7, 20224 min read
bottom of page
