top of page


అమ్మను కావాలని...!
మాతృత్వం కోసం పరితపించిన కృష్ణాత్మిక, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లలను అగ్నిప్రమాదం నుంచి కాపాడుతుంది. ఆమె చూపిన ధైర్యసాహసాలు, పిల్లలపై కురిపించిన నిస్వార్థ ప్రేమ చివరకు ఆమె జీవితంలో అమ్మతనాన్ని నింపుతాయి. మాతృప్రేమ, మానవత్వం, త్యాగం కలగలిసిన హృదయస్పర్శి కథ **“అమ్మను కావాలని…!”**

G. S. S. Kalyani
Oct 268 min read


బామ్మ నేర్పిన పాఠం
పెద్ద ఫైనాన్స్ కంపెనీలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న విష్ణు తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. విశ్రాంతి కోసం బామ్మతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరుతాడు. కానీ ప్రయాణం మొదలైనప్పటి నుంచే ప్రతి అడుగులో ఆటంకాలు ఎదురవుతాయి. ఆ సమయంలో బామ్మ చూపిన విశ్వాసం, సహనం, భగవంతుడిపై నమ్మకం విష్ణుకి జీవితాంతం గుర్తుండిపోయే పాఠంగా మారుతుంది.

G. S. S. Kalyani
Jun 287 min read


మౌనం
టెన్షన్‌కు ఒక్క సొల్యూషన్!
అదేమిటో జి.ఎస్.ఎస్. కళ్యాణి గారి మౌనం కథలో తెలుసుకోండి.

G. S. S. Kalyani
May 165 min read
bottom of page
