top of page


ఇడ్లీ పాత్ర
'Idli Pathra' Written By Srinivasarao Jidigunta రచన : జీడిగుంట శ్రీనివాస రావు “అమ్మా! యిటు రా, నాన్న రమ్మంటున్నారు” అని తల్లిని పిలిచింది శ్రీలక్ష్మి. “ఆ.. వస్తున్నా” అంటూ తడి చేయిని కొంగుకి తుడుచుకుంటూ భర్త సుబ్బారావు దగ్గరికి వచ్చింది జానకి. లాప్టాప్ లో ఇడ్లీ పాత్ర చూపిస్తూ “యిది ఎలా వుంది?” అని ఆడిగాడు భార్యని. “ఫోటోలో చూడటానికి బాగానే వుంది. అయినా యిప్పుడు మనకెందుకు? శుభ్రంగా మన పెళ్లికి గిఫ్ట్ గా వచ్చిన ఇడ్లీపాత్ర వుందిగా!” అంది జానకి. “అమ్మ ఏదీ కొననియ్యదు నాన్నా! మన ఇ

Srinivasarao Jeedigunta
Aug 19, 20214 min read


నన్ను కాపాడండి... ప్లీజ్!!
'Nannu Kapadandi Please' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar 'నన్ను కాపాడండి... ప్లీజ్!!' తెలుగు కథ రచన : మల్లవరపు సీతారాం కుమార్ ఆ కాంట్రాక్టర్ నన్ను ఒక నాయకుడి దగ్గరకు తీసుకొని వెడుతున్నాడు. ఇన్నాళ్లూ పదహారేళ్ళ పడుచులా చలాకీగా ఉన్న నేను ఇక ఆ నాయకుడి తాలూకు చీకటి గదిలో మగ్గి పోవడం ఖాయం. నా ఆనందానికి ఇంత తొందరగా పుల్ స్టాప్ పడుతుందని కలలో కూడా అనుకోలేదు. అయిపోయింది. ఇక నా జీవితంలో వెలుగును చూడగలనా? నా లాంటి వారే మరికొందరు నాతో వస్తున్నారు. కానీ అందరూ
seetharamkumar mallavarapu
Aug 1, 20216 min read


ఆత్మ విశ్వాసం
ఈ కథ వినడానికి ప్లే బటన్ నొక్కండి. 'Athma Viswaasam' written by Mallavarapu Seetharam Kumar రచన : మల్లవరపు సీతారాం కుమార్ 'సాయి నగర్ కాలనీ- థర్డ్ క్రాస్ రోడ్' బోర్డు చూసి ఆ వీధిలోకి స్కూటీ పోనిచ్చింది సుజాత. "వద్దు మమ్మీ! వెనక్కి వెళ్ళిపోదాం." ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి, అది మూడో సారి ప్రియ తన తల్లితో చెప్పడం. "ఎలాగూ ఇంతదూరం వచ్చేశాం కదా! సువర్చల గారు ఈ వీధిలోనే ఉంటారు. ఓ అరగంట మాట్లాడి వెళ్ళిపోపోదాం. మా బంగారు కదూ!" కూతురిని బతిమాలుతూ అంది సుజాత. అయిష్టంగానే సరేనన్నట్లు
seetharamkumar mallavarapu
Apr 25, 20215 min read


అనురాగ బంధం
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. Video link https://youtu.be/Q3ghiy62e5w 'Anuraga Bandham' written by Mallavarapu Seetharam Kumar రచన : మల్లవరపు సీతారాం కుమార్ ప్రియమైన శ్రీవారికి, నేను వెళ్ళిపోతున్నాను. మీరు వచ్చేవరకు ఎదురు చూడను.. ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని, మళ్ళీ చదువుతున్నారు కదూ! సరిగ్గానే చూశారు. నేను వెళ్ళిపోతున్నాను.. ‘ముప్పై యేళ్లు సర్దుకొని కాపురం చేసిన మనిషి ఇప్పుడెందుకిలా మారిపోయింది? పిచ్చి గాని పట్టలేదుకదా!’ అనుకుంటున్నారా? మీరలా అనుకునేవారు కాదు. ’క
seetharamkumar mallavarapu
Mar 7, 202111 min read


నేనే కింగ్ మేకర్
'Nene King Maker' written by Mallavarapu Seetharam Kumar రచన : మల్లవరపు సీతారాం కుమార్ అది ఇండియాలో ఒక రాష్ట్రం. నిన్ననే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అన్నినియోజక వర్గాల్లో నేను బలపరిచిన ‘ఏ ‘ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఈ రోజు పొద్దున్నే ఆరింటికల్లా ఫోన్ మోగింది. కాస్త చిరాకనిపించింది. నిన్నరాత్రి రెండింటి వరకూ ఆగకుండా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ‘ఏ ‘ పార్టీ సీఎం అభ్యర్థి, ఇతర ప్రముఖులు, నాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరు చేసి ఉంటారబ్బా అనుకుంటూ ఫోన్ తీశాను.
seetharamkumar mallavarapu
Jan 31, 20216 min read


అమ్మ మనసులో ఏముంది ???
'Amma Manasulo Emundi' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 18/01/2021
seetharamkumar mallavarapu
Jan 18, 20217 min read
bottom of page
