top of page


కచదేవయాని - పార్ట్ 54
దేవయాని బావిలో పడిన ఘటన తర్వాత పరిస్థితులు తీవ్ర మలుపు తిరిగాయి. యాయాతి రక్షించిన దేవయాని, శర్మిష్ఠపై మండిపడుతూ ఆమెను తన దాసిగా చేయాలని తండ్రి శుక్రాచార్యుడిని ఒత్తిడి చేస్తుంది. ఒకవైపు కూతురి బాధ, మరోవైపు దానవరాజు వృషపర్వునిపై ఉన్న బాధ్యత—ఈ రెండింటి మధ్య శుక్రాచార్యుడు ఎలా తడబడాడో ఈ భాగంలో చూడండి.

T. V. L. Gayathri
2 days ago5 min read


శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 3
శ్రీకృష్ణుడు హస్తినాపురానికి శాంతి దౌత్యంగా వెళ్లిన సందర్భం, పాండవుల శాంతి కోసం వచ్చిన శ్రీకృష్ణుడు…
అహంకారంతో ఎదిరించిన దుర్యోధనుడు…
సభలో ప్రత్యక్షమైన విశ్వరూపం!

Ayyala Somayajula Subramanyam
May 69 min read
bottom of page
