top of page


ఆ తలుపు వెనుక
ఖాళీగా ఉన్న ఎదురింటి తలుపు వెనుక నుంచి ప్రతి రాత్రి వినిపించే చిన్నపిల్ల ఏడుపు కార్తీక్‌లో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఆ శబ్దం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునే క్రమంలో ఐదేళ్లుగా దాగి ఉన్న నేరం, రహస్య ఆధారాలు, కుట్ర వెలుగులోకి వస్తాయి.

Munipalle Vasundhara Rani
5 hours ago7 min read


మంటలు
తెల్లవారుజామున ఊరిని కుదిపేసిన ఇంటి దహనం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? భర్తపై అనుమానంతో మొదలైన పోలీసు దర్యాప్తు, ఊహించని నిందితుడి అరెస్టుతో కొత్త మలుపు తిరుగుతుంది. కుటుంబ కలహాలు, తల్లి పట్ల ప్రేమ, పశ్చాత్తాపం కలగలిసిన ఈ కథలో మంటలు కాల్చింది ఇల్లునా, బంధాలనా?

Rajesham Thokala
Sep 115 min read


ప్రమాదం లో పథకం
బస్సు ప్రమాదంలో అంజలి చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత ఆమె ముంబైలో కనిపించింది. ఆమెను రక్షించిన పోలీస్ అధికారి వినోద్, ఆ ప్రమాదం వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్రను ఎలా ఛేదించాడు? అంజలి తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్న ఆ భావోద్వేగ క్షణం వరకు సాగే ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ కథే “ప్రమాదంలో పథకం”.

Vemparala Durga Prasad
Sep 97 min read
bottom of page
