top of page


థాంక్ యు శ్రీ
స్నేహం, తొలి ప్రేమ, చెప్పలేని భావాలు... సముద్రపు ఒడ్డున తనలో తాను వెతుక్కున్న ఒక బాలుడికి దొరికిన సమాధానం రాధ చిరునవ్వులో కనిపించింది. చివరికి ఆమె పలికిన మూడు మాటలు—“థాంక్ యు శ్రీ”—అతని జీవితంలో ఒక కొత్త అనుభూతికి ఆరంభమయ్యాయి.

Srikanth Guptha Rachumallu
Aug 186 min read


మట్టిలో విరిసిన ప్రేమ
కెరీర్లో ఎదగాలనే తపనలో బంధాలకు దూరమైన ఆదిత్య జీవితంలోకి వెన్నెల ప్రేమగా అడుగుపెడుతుంది. కానీ విజయం కోసం పరుగెత్తే క్రమంలో ఆమెను నిర్లక్ష్యం చేసిన ఆదిత్యకు, తాను సాధించిన విజయాల కంటే ప్రేమ, బంధాలు, కలిసి గడిపే క్షణాలే జీవితానికి అసలైన అర్థమని చివరికి తెలుస్తుంది.

Sheik Reshma Sulthana
Aug 185 min read


ప్రభాత కిరణం
చీకటితో నిండిన జీవితంలో ఒక మనిషి అందించిన అండ ఎలా ఒక అనాథ బాలికను డిప్యూటీ కలెక్టర్గా నిలబెట్టిందో చెప్పే హృదయస్పర్శి కథ ‘ప్రభాత కిరణం’. రవి త్యాగం, కావ్య పట్టుదల, వారి మధ్య ఏర్పడిన అపూర్వమైన అనుబంధం ఈ కథకు ప్రాణం.

Ch. Pratap
Aug 1311 min read


నిర్ణయం
అన్నీ ఉన్నా… మనసులో శాంతి లేకపోతే?
ప్రేమలో నమ్మకం ఉంటే… భయం ఎందుకు?
ఈ కథ ఒక నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగాన్ని చెబుతుంది.

Yamini Rajasekhar
Apr 253 min read
bottom of page
