top of page


అమ్మోరి జాతర – బోనాల పండుగ
అమ్మవారి భక్తి.. బోనాల సందడి.. డప్పుల మోత.. పోతురాజు నృత్యం.. తెలంగాణ పల్లె సంస్కృతి.. ఇవన్నీ కలగలిసిన ఆషాఢ బోనాల వైభవాన్ని ఆవిష్కరించే రెండు పద్యాలు.

Addanki Lakshmi
Aug 187 min read


కవి సోమన్న "శతమానం భవతి " - 100వ పుస్తకావిష్కరణ
జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడిగా సేవలందిస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 100వ పుస్తకం "శతమానం భవతి", 101వ పుస్తకం "చెంగల్వ పూదండ" హైదరాబాద్లో ఘనంగా ఆవిష్కరించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయనకు "బాల గేయ బ్రహ్మ" బిరుదుతో సత్కారం జరిగింది.

Gadwala Somanna
Jul 261 min read


బాల గేయాలు - అందెల రవళులు మధురము
గద్వాల సోమన్న రచించిన ఈ 20 బాల గేయాల సంకలనం చిన్నారుల్లో మంచి ఆలోచనలు, మానవీయ విలువలు, దైవభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, స్నేహం, కుటుంబ విలువలు, దేశభక్తి వంటి సద్గుణాలను పెంపొందించేలా రూపొందించబడింది. సులభమైన పదాలతో, లయబద్ధమైన శైలిలో రచించబడిన ఈ గేయాలు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడతాయి. పిల్లలు చదవడానికి, పాడడానికి, వేదికలపై ప్రదర్శించడానికి కూడా ఇవి అనుకూలమైన గేయాలు.

Gadwala Somanna
Jul 254 min read
bottom of page
