జలచర విన్యాసం
- Nagamanjari Gumma

- 19 minutes ago
- 1 min read

Jalachara Vinyasam - book unveiling ceremony | Nagamanjari Gumma
జలచర విన్యాసం - పుస్తకావిష్కరణ | నాగమంజరి గుమ్మా
Published in manatelugukathalu.com on 12/08/2026
చీపురుపల్లి ఆంజనేయపురం కాలనీ లో జమ్ము రామానాయుడు మాస్టారి స్వగృహంలో శృంగవరపుకోటకు చెందిన ప్రముఖ రచయిత్రి, పద్య కవయిత్రి శ్రీమతి గుమ్మా నాగమంజరి రాసిన జలచర విన్యాసం పుస్తకం బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషుల మధ్య ఈరోజు(31-7-2026) ఆవిష్కరించడమైంది. ఈ పుస్తకంలో 108 రకాల సముద్ర జీవులను పద్యరూపంలో వర్ణించడమైంది. ఈ పుస్తకానికి ఆర్థిక సహకారం అందించిన దాత శ్రీ జమ్ము రామునాయుడు, రాధ దంపతులను గుమ్మా నాగమంజరి, పట్రాయుడు కాశీ విశ్వనాధం దంపతులు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.

నాగమంజరి గుమ్మా




Comments