top of page
Original_edited.jpg

మదిలో మల్లెల మాల - నా మాట

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

మదిలో మల్లెల మాల ధారావాహిక - నా మాట

Madilo Mallela Mala - Na Mata - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 19/11/2025

మదిలో మల్లెల మాల - నా మాట - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కలిమికి లేమికి అనాదిగా సంఘర్షణ. వున్నవారికి ఎంతవున్నా... యింకా అర్జించాలనే తాపత్రయం. లేనివారికి, మనుగడను ప్రశాంతంగా సాగించాలనే ఆరాటం.

మంచి స్నేహితుల మధ్య ఎన్నటికీ అరమరికలు వుండవు. విద్యార్థి దశలో ధనబలం వున్నవాడు తాను చేసిన తప్పును పేదవానిపై రుద్దగలడు.

కానీ... గురువుల దృష్టిలో విద్యార్థులందరూ సమానులే. వారు ధర్మ బద్దంగా వర్తిస్తారు. మంచి గురుశిష్యుల అనుబంధం... వారిరువురికీ ఎన్నటికీ మధురానుభూతి.

ఇరువురు యువతీయువకుల మధ్యన ఏర్పడే ప్రేమకు... కలిమిలేములకు సంబంధం లేదు. అందుకే పెద్దలు ప్రేమ గుడ్డిదని అన్నారేమో!....

కాలగమనం చాలా ఎంతో ప్రభావం కలది. దాని గమనంలో రాజు కింకరుడు కావచ్చు.... కింకరుడు రాజు కావచ్చు. అంతా దైవ నిర్ణయం. 

కలవారి యువతికి... కలిమిలేని యువకుని మీద ప్రేమ కలిగితే.... పర్యవసానం ఎలా వుంటుంది?.... ఈ ప్రశ్నకు జవాబే... ఈ నా ’మదిలో మల్లెల మాల’ నవల.


ఇట్లు 

రచయిత

సిహెచ్. సియస్. శర్మ


=======================================================================

మదిలో మల్లెల మాల ధారావాహిక త్వరలో ప్రారంభం

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page