top of page
Mana Telugu Kathalu - Admin

నూతన సంవత్సర శుభాకాంక్షలు


New Year Wishes By Manatelugukathalu.com


మా ప్రియమైన పాఠకులకు, రచయితలకు నమస్సుమాంజలులు.

ఈ నూతన సంవత్సరం మీ ఇంట సుఖ సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.


- టీమ్, మనతెలుగుకథలు.కామ్


గమనిక: *సీరియల్ నవలల పోటీకి గడువు 15 /01 /2023 వరకు పొడిగింపు బడింది.

*కథల పోటీ గడువు: 20/03/2023

*రచనలు పంపవలసిన మెయిల్ ఐ డి story@manatelugukathalu.com

*నవలల పోటీలు మరియు కథల పోటీల లింక్:


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.





49 views9 comments

9 Comments


నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐

- Mrvs Murthy

Like

నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐

- Sujatha T

Like

ప్రతీ నెలా ఆనందంగా,

ప్రతీవారం శుభంగా

ప్రతీరోజూ క్షేమంగా

ప్రతీగంటా జయంగా

ప్రతీనిమిషం నూతనంగా

ప్రతీసెకనూ వినోదంగా

ఇలా 2023 సంవత్సరమంతా

365రోజులూ హ్యాపీ హ్యాపీ

హ్యాపీగా-సర్వులకూ

గడిచిపోవాలని కోరుకుంటూ

న్యూఇయర్ శుభాకాంక్షలతో

-సుబ్రహ్మణ్యము & ఉదయసుందరి.

Like

తెలుగు సాహిత్యంలో మరిన్ని మెరుగైన రచనలు వెలుగులోకి తెచ్చే దిశగా, రచయితలను ప్రోత్సహిస్తున్న మన తెలుగు కథలు.కామ్ టీమ్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ప్రమీలాశర్మ.

Like

New year is once again

At our threshold!

Gone is the year that was

Blended with the feelings of

Pain inflicted by Covid and

Respite from Covid, that’s

Thought to be once and for all!

Alas! Once again Covid is knocking

Our doors of fear and torment!

We have, however, learnt

Forbearance and belligerence!

We shall hope for the best of times

Beyond the Covid by letting it perish!

Let us all resolve to pray for peace & tranquility

In the whole of world and

Let us wish Sarve Janah sukhino bhavantu!


Me and my family wish you and your near and dear a happy and prosperous New Year 2023 🌹🌹🌹


Om Sarve Bhavantu Sukhinah, Sarve Santu Niraamayaah |


Sarve Bhadraanni Pashyantu, Maa Kashcid-Duhkha-Bhaag-Bhavet |

Like
bottom of page