top of page

ఓం నమః శివాయ


'Om Namah Sivaya' New Telugu Poem

Written By Mallavarapu Seetharam Kumar

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


మా అభిమాన పాఠకులకు, రచయితలకు శివరాత్రి శుభాకాంక్షలు

అతడే శివుడు

ఆది మధ్యాంత రహితుడతడే

అతడే ఆర్త త్రాణ పరాయణుడు

ఓంకార రూపుడతడే

అతడే హరుడు

భవ భయ హరుడతడే

అతడే బంధ విమోచకుడు

టరాజు అతడే

అతడే రుద్రుడు

ప్రళయ కారకుడతడే

అతడే సర్వ వ్యాపకుడు

హేశ్వరుడతడే

అతడే కారకుడు

కాలుడు అతడే

అతడే లింగాకారుడు

శితికంఠుడతడే

అతడే అర్థ నారీశ్వరుడు

అమృత హృదయుడు అతడే

అతడే దేవ దేవుడు

సురూపుడతడే

అతడే ఆది భిక్షువు

మహాయోగి అతడే

అతడే లోకేశ్వరుడు

తి రాజు అతడే

ఓం నమః శివాయ

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

Podcast Link

Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1626861090725564417?s=20


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


https://www.manatelugukathalu.com/profile/msrkumar/profile


68 views0 comments
bottom of page