top of page
Original.png

రావే నా చెలి

Updated: Feb 22, 2025

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #రావేనాచెలి, #RaveNaCheli, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Rave Na Cheli - New Telugu Poem Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 16/02/2025

రావే నా చెలితెలుగు కవిత

రచన: తాత మోహనకృష్ణ


రావే నా చెలి

ఎక్కడున్నా..

నా అందాల జాబిలి...


నీవు లేక నేను...


మనసు లేని నేను

సువాసన లేని పువ్వు

అందం లేని నవ్వు

ఇసుక లేని ఎడారి

పరుగులేని గోదావరి


నీవు నా చెంత ఉంటే...


పగలే వెన్నెల కాయదా!

మబ్బులేని నింగి వర్షించదా!

కోయిల నృత్యం చెయ్యదా!

నా మనసు ఉప్పొంగదా! 

నీపై నా ప్రేమ రెట్టింపవదా!


*******

-తాత మోహనకృష్ణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page