top of page

సరస్వతీ పుత్రుడు - పుస్తకావిష్కరణ

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #SaraswatheePuthrudu, #సరస్వతీపుత్రుడు, #బాలలకథలు, #పుస్తకావిష్కరణ

ree

కందర్ప మూర్తి గారి "సరస్వతీ పుత్రుడు" పుస్తకావిష్కరణ

Saraswathee Puthrudu - Book Unveiling ceremony - Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 18/08/2025

సరస్వతీ పుత్రుడు - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం

రచన: కందర్ప మూర్తి


తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా నా మూడవ బాలల కథా

సంపుటం సరస్వతీ పుత్రుడు ఆగష్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం

రోజున కుటుంబ సభ్యులు, సీనియర్ సిటిజన్ మిత్రుల అభినందనలతో

ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మన సాహితీ మిత్రులకు

నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.












 -కందర్ప మూర్తి













Comments


bottom of page