top of page
Original.png

శుభాకాంక్షలు




Subhakankshalu ( Best Wishes) Conveyed By manatelugukathalu.com to its beloved writers and readers


మనతెలుగుకథలు.కామ్ పాఠకులకు, రచయితలకు, రచయిత్రులకు మా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

మా అభిమాన రచయితలకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో విడుదల చేస్తున్నాము.

సాంకేతిక కారణాల వాళ్ళ ఎవరి పేరైనా జతపరచక పోయి ఉంటే క్షంతవ్యులం.


TEAM- MANATELUGUKATHALU.COM


శుభాకాంక్షలు వీడియో లింక్: https://youtu.be/whTtc1W3wBs


మీ అందరి ఆదరణ పొందిన మనతెలుగుకథలు.కామ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తో మీ ముందుకు వచ్చింది.ఇప్పటికే మీరు మా యూట్యూబ్ ఛానల్ ను విసిట్ చేసి ఉంటారని భావిస్తున్నాము. లేకుంటే వెంటనే ఈ క్రింది లింక్ ద్వారా మా యూట్యూబ్ ఛానల్ ను విసిట్ చేసి, మీకు నచ్చిన కథలను చక్కటి తెలుగు ఉచ్చారణతో వినండి. https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను subscribe చెయ్యండి. మీ మిత్రులకు, సన్నిహితులకు కూడా మా వెబ్సైటు గురించి తెలియజేయ గలరు. పాపులర్ రైటర్ 2022 అవార్డు వివరాలను, వారం వారం బహుమతుల వివరాలను, నవ్వించండి ...జోక్స్ పోటీ వివరాలను, పాఠకులకు బహుమతుల వివరాలను ఈపోస్ట్ లో పొందుపరచాము. https://www.manatelugukathalu.com/post/popular-writer-2022-award-770 దయచేసి పరిశీలించ గలరు.

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో రచయితలతో పాటు పాఠకులు కూడా తమ తమ ప్రొఫైల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. మరొక్క సారి మీకు మా మనఃపూర్యక ధన్యవాదాలను, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం


పాపులర్ రైటర్ 2022 అవార్డు వీడియో లింక్: https://youtu.be/Nk4m2RDdZYo



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page