మనతెలుగుకథలు.కామ్ సంక్రాంతి కథల పోటీకి సుస్వాగతం
- Mana Telugu Kathalu - Admin
- Nov 15, 2020
- 1 min read
Updated: Oct 22, 2021

మీరు ప్రముఖ రచయితలైనా, రచనా రంగంలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న వారైనా ఈ పోటీలో పాల్గొనడానికీ, బహుమతులు పొందటానికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి.
*బహుమతుల వివరాలు
*మొదటి బహుమతి : రూ: 10 ,000/-
*ద్వితీయ బహుమతి : రూ: 3 ,000 /-
*తృతీయ బహుమతి : రూ: 2 ,000 /-
*ఐదు ప్రోత్సాహక బహుమతులు
ఒక్కొక్కటి రూ: 500 /-
నిబంధనలు :
*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.
*కాపీ కథలు,ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.
*ఒకరు మూడు కథలను మించి పంపరాదు.
*వెంటనే మీ రచనలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.
*మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/ms word రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
*15 /01 /2021వరకు 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడే అన్ని కథలు పోటీకి అర్హమైనవిగా పరిగణింపబడతాయి.
*ఫలితాలు 26 /01 /2021 న 'మనతెలుగుకథలు.కామ్'లోప్రచురింపబడతాయి.
*బహుమతుల ఎంపికకు పాఠకుల ఆదరణ కూడా పరిగణనలోకి తీసుకొనబడుతుంది.
*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.
*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.
*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం,వారి కుటుంబ సభ్యులు బహుమతులకు అనర్హులు.
*బహుమతుల ఎంపిక నిష్పాక్షికంగా జరుగుతుంది.
* ఈ కథల పోటీని పాక్షికంగా/పూర్తిగా రద్దు చేయడానికి గానీ,వాయిదా వెయ్యడానికి గానీ యాజమాన్యానికి పూర్తి హక్కు వుంది.
* పోస్ట్ ద్వారా పంపే కథలు స్వీకరింపబడవు .
ఎడిటోరియల్ టీం గారికి నమస్కారము. తెలుగు కథలు డాట్ కం ద్వారా ఎందరో సాహితీవేత్తలను ప్రోత్సహిస్తూ న్నటువంటి మన తెలుగు కథలు డాట్ కం కి హృదయపూర్వక అభినందనలు నేను కథల పోటీకి పంపించిన కధ దయచేసి తెలుపగలరు
నేను ఎందుకీ తేడా...?! అనే కథను ఈరోజు పంపాను అది అప్లోడ్ అయింది లేనిది తెలియడం లేదు. ఎలా చూడాలో చెప్పండి.
- పొట్టబత్తిని రాజ్యలక్ష్మి.
తమ సాహితీ సేవకు అభినందనలు.
నేను ఫస్ట్ క్రష్ అనే కథను రాసి, story@manatelugukhatalu ki మెయిల్ చేసాను... అది ఎక్కడ అప్లోడ్ అవుతుందో... ఎలా చూడాలో చెప్పండి.
మణి వడ్లమాని
భారీ బహుమతులతో తెలుగు కథలకు పట్టం కడుతున్నందుకు "మన తెలుగు కథలు" నిర్వాహక వర్గానికి ధనయవాదాలు.-అంబల్ల జనార్దన్, ముంబయి.