top of page

విజయ దశమి 2022 శుభాకాంక్షలు















'Vijayadasami 2022 Wishes By manatelugukathalu.com



‘మన తెలుగు కథలు డాట్ కామ్’ ని ఆదరిస్తున్న మా అభిమాన పాఠకులకు, రచయితలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు మీ పైన, మీ కుటుంబ సభ్యుల పైన నిరంతరం ప్రసరించాలని, మీకు సుఖ సౌభాగ్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాము.

మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రచయితలకు సన్మానం కార్యక్రమం 30/10/2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్నాం.

ఎంపికైన రచయితలకు మెయిల్ ద్వారా ఆహ్వానం పంపాము.

రచయితల, పాఠకుల ఆశీర్వాదంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము.

విజయదశమి కథల పోటీ ఫలితాలు, పాపులర్ రైటర్ అవార్డు వివరాలు 15/10/2022 నాటి మా పోస్ట్ లో తెలియజేస్తాము.


కథలు పంపవలసిన చిరునామా( మెయిల్ ఐ డి ): story@manatelugukathalu.com


సందేహాల నివృత్తికి : editor@manatelugukathalu.com


మనతెలుగుకథలు.కామ్ అఫీషియల్ వాట్స్ అప్ నంబర్ : 63099 58851

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


ధన్యవాదాలు



1 Comment


plavanyakumari15
Oct 05, 2022

చాలా ధన్యవాదాలండి 🙏💐... అలాగే 'మన తెలుగు కథలు.కామ్' అడ్మిన్ గారికి, తదితరులకు, మరియు సహ రచయితలకు, పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు💐💐💐

Like
bottom of page