top of page
Dr. Brinda M. N.
Writer
writer
More actions
Profile
Join date: 27, నవం 2025
About
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.
Overview
First Name
Dr. Brinda
Last Name
M. N.
e mail
mndrbrinda@gmail.com
Posts (24)
5, సెప్టెం 2026 ∙ 4 min
ఆధ్యాత్మిక జీవనం
ఆధ్యాత్మిక జీవనం అంటే కేవలం పూజలు, క్షేత్రయాత్రలు మాత్రమే కాదు. మనసును నిర్మలంగా ఉంచుకోవడం, స్వార్థాన్ని వీడడం, ప్రకృతితో అనుసంధానమై జీవించడం, తోటి జీవుల పట్ల ప్రేమ–దయ చూపడం, మానవసేవను మాధవసేవగా భావించడం కూడా ఆధ్యాత్మికతలో భాగమేనని వివరిస్తున్న డాక్టర్ ఎం. ఎన్. బృంద రచన.
39
0
3
21, ఆగ 2026 ∙ 10 min
ప్రతిబింబ ప్రతిష్ట
దేశం పట్ల ప్రేమ, జాతీయ సమైక్యత, పౌర బాధ్యత, నైతిక విలువలు, సామాజిక సేవ వంటి అంశాలను ప్రతిధ్వనింపజేస్తూ డాక్టర్ ఎం. ఎన్. బృంద రచించిన ప్రేరణాత్మక దేశభక్తి కవిత “ప్రతిబింబ ప్రతిష్ట”.
425
0
11
22, జూన్ 2026 ∙ 6 min
సన్ స్ట్రోక్
తల్లిదండ్రుల కోసం జీవితమంతా కష్టపడిన శోభనాద్రి, కాంతం దంపతులకు పదవీ విరమణ రోజున వారి పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ కానుక అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుంది. సంస్కారం, ప్రేమ, కృతజ్ఞతల విలువను గుర్తు చేసే హృదయస్పర్శి కథ.
81
0
3
bottom of page
