top of page
Serials


వారం వారం బహుమతులు - ఏప్రిల్ 2026
తెలుగు రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న
“వారం వారం బహుమతులు” పథకం రచయితల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
Mana Telugu Kathalu - Admin
May 153 min read


కరికాల చోళుడు - పార్ట్ 75
దొంగల గుంపు మధ్య సింహంలా పోరాడిన కరికాల…
ఆ పోరాటం తర్వాత యానై క్కట్చితో అతని హృదయం మరింత దగ్గరైంది.
చీకటి అడవిలో ప్రారంభమైన ఈ అనుబంధం కొత్త మలుపు తిరిగింది.
M K Kumar
May 126 min read


మనో శిఖరం - పార్ట్ 4
వీల్చైర్లో కూర్చున్న మన్వితకు ఆ రోజు జరిగిన సంఘటనలు జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. కోట్ల రూపాయల ప్రాజెక్టుల కంటే, సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న అవమానాలు ఆమె మనసును కదిలించాయి. శంకర్, సిద్ధార్థ్, హేమలత వంటి వారి నిజ జీవిత పోరాటాలు ఆమెను ఒక కార్పొరేట్ అధికారిణి నుంచి సామాజిక యోధురాలిగా మార్చే దారిని చూపించాయి. సమానత్వం కోసం ప్రారంభమైన ఈ ప్రయాణం “మనో శిఖరం 4”.

Ch. Pratap
May 117 min read


కచదేవయాని - పార్ట్ 53
శర్మిష్ఠ కన్నీళ్లు, యయాతి ఆలోచనలు, దేవయాని కోపం… ఈ ముగ్గురి మధ్య ఉన్న అపార్థాలు కథను కొత్త మలుపు తిప్పాయి.

T. V. L. Gayathri
May 95 min read


కరికాల చోళుడు - పార్ట్ 74
ప్రేమ, నిశ్శబ్దం, ఆత్మీయత మధ్య కరికాల – యానై క్కట్చి హృదయాలు దగ్గరవుతున్న వేళ… అడవిలో కొత్త ప్రమాదం వారిని చుట్టుముడుతుంది.
M K Kumar
May 86 min read


కరికాల చోళుడు - పార్ట్ 73
అడవిలో జీవించడం నేర్చుకుంటూ, ప్రతి పరిస్థితిని ధైర్యంతో ఎదుర్కొంటున్న కరికాల తన నిజమైన శక్తిని కనుగొంటాడు.
M K Kumar
May 46 min read
bottom of page
