top of page


ఎలుగుబంటి మరియు వేటగాడు
తేనె కోసం ఆశపడి వేటగాడి ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి కథ ఇది. తన బలంతో బయటపడలేకపోయిన ఎలుగుబంటిని వేటగాడు దయతో విడిచిపెడతాడు. అతి ఆశ, జాగ్రత్త, మానవత్వం గురించి చక్కని నీతిని అందించే బాలల కథ.

Manasa Reddy Chichili
23 minutes ago2 min read


తల్లి హృదయం
బిడ్డను చూసుకునే బాధ్యతలో ఒంటరిగా మిగిలిపోయిన సిరి, తన తల్లి నిర్లక్ష్యంతో మరింత బాధపడుతుంది. అయితే తన బిడ్డ భవిష్యత్తు కోసం తన ఆవేదనను బలంగా మార్చుకుని, ఆత్మనిర్భరంగా జీవించడం నేర్చుకుంటుంది. తల్లి ప్రేమ, మాతృత్వపు బాధ్యత, కుటుంబ సహకారం అవసరాన్ని తెలియజేసే హృదయస్పర్శి కథ ఇది.
Merla Srilakshmi
30 minutes ago3 min read


అల్లరికి ఒక హద్దు
పిల్లలను ప్రేమగా పెంచడం ఎంత ముఖ్యమో, వారికి సంస్కారం నేర్పించడం కూడా అంతే అవసరం. అతి గారాబం, క్రమశిక్షణ లేని పెంపకం ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలిపే హృదయవిదారక కథ అల్లరికి ఒక హద్దు..

Harish Babu Pondugula
43 minutes ago3 min read


హరిత నారి
తులసమ్మకు చెట్లు కేవలం మొక్కలు కాదు, తన పిల్లలతో సమానమైన ఆత్మబంధువులు. పదేళ్ల కృషితో తన ఊరిని పచ్చగా మార్చిన ఆమెకు ప్రభుత్వం ‘హరిత నారి’ బిరుదును అందిస్తుంది. అమెరికా నుంచి వచ్చిన కొడుకు తల్లి గొప్పతనాన్ని తెలుసుకుని, ఆమె లక్ష మొక్కల సంకల్పానికి తోడుగా నిలవాలని నిర్ణయించుకుంటాడు.

Penumaka Vasantha
51 minutes ago4 min read


వారం వారం బహుమతులు - ఆగస్టు 2026 ఫలితాలు
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న NON STOP PRIZES – వారం వారం బహుమతులు పథకంలో August 2026 విజేతల వివరాలు, ఉగాది షడ్రుచుల కథల పోటీ ఫలితాలు, బహుమతుల వివరాలు మరియు రచయితలను ప్రోత్సహిస్తున్న సహృదయుల వివరాలు.
Mana Telugu Kathalu - Admin
1 hour ago3 min read


సంస్కారం
రోజూ ఆఫీసుకు వెళ్లే దారిలో చూపులేని యువకుడిని తన కారులో బ్యాంకు దగ్గర దింపుతున్న శేఖర్. అతనికి ఆ యువకుడితో ఎలాంటి బంధమూ లేదు—మానవత్వం తప్ప. ఆ చిన్న సహాయాన్ని దగ్గరగా చూసిన మూర్తి తన స్వార్థపూరితమైన ఆలోచనలను ప్రశ్నించుకుంటాడు. చివరకు అతని జీవితాన్నే మార్చేసిన ఆ అనుభవమే ‘సంస్కారం’.

Addanki Lakshmi
23 hours ago4 min read
bottom of page
