top of page


గొర్రె మరియు ఒంటె కథ
గొర్రె మరియు ఒంటె కథ ఒక చక్కని తెలుగు నీతికథ. విన్న ప్రతి మాటను గుడ్డిగా నమ్మే గొర్రెకు, ఆలోచించి నిజానిజాలు తెలుసుకునే ఒంటె ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. ఏ విషయాన్నైనా నమ్మే ముందు దాని నిజానిజాలను తెలుసుకోవాలని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

Manasa Reddy Chichili
5 days ago3 min read


అందరూ గొప్పే..!
కొత్తగా వచ్చిన చెక్క బొమ్మలు తమ గొప్పతనాన్ని చెప్పుకుంటూ పాత టెడ్డి బేర్‌ను ఎగతాళి చేస్తాయి. కానీ సిపాయి బొమ్మ చెప్పిన మాటలు వాటికి గుణపాఠం నేర్పుతాయి. ప్రతి ఒక్కరి సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం తెలుస్తుందని చెప్పే చక్కని నీతి కథ ఇది.

Penumaka Vasantha
Sep 173 min read


బందిపోట్ల తెలివి
రాజు పంపించిన అమూల్యమైన నగలను బందిపోట్లు దోచుకున్నారు. కానీ వాటిని అమ్ముకోలేదు... దాచుకోలేదు. రాజ్యంలోని పెద్ద చెరువులో పడేశారు! అసలు వారు అలా ఎందుకు చేశారు? ఆ రహస్యం తెలిసిన తర్వాత రాజు జీవితమే మారిపోయింది.

Rallabandi Sangam Naidu
Sep 162 min read


మృగరాజు సందేశం - పుస్తకావిష్కరణ
శృంగవరపుకోటలో జరిగిన ‘మృగరాజు సందేశం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిల్లలకు నైతిక విలువలను అందించే ఈ కథల సంపుటి ప్రత్యేకతలు, రచయిత సందేశం, మరియు సాహిత్యవేత్తల అభిప్రాయాలు తెలుసుకోండి.

Patrayudu Kasi Viswanadham
Apr 225 min read
bottom of page
