top of page


ప్రభాత కిరణం
చీకటితో నిండిన జీవితంలో ఒక మనిషి అందించిన అండ ఎలా ఒక అనాథ బాలికను డిప్యూటీ కలెక్టర్గా నిలబెట్టిందో చెప్పే హృదయస్పర్శి కథ ‘ప్రభాత కిరణం’. రవి త్యాగం, కావ్య పట్టుదల, వారి మధ్య ఏర్పడిన అపూర్వమైన అనుబంధం ఈ కథకు ప్రాణం.

Ch. Pratap
Aug 1311 min read


ఆమె కథ - పార్ట్ 1
ఆమె ఒక కుమార్తె… ఒక సోదరి… ఒక స్నేహితురాలు… ఒక భార్య… ఒక తల్లి. ఆమె జీవితం ప్రేమ, త్యాగం, మాతృత్వం, పోరాటం, ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో అల్లుకున్న ఒక సుదీర్ఘ ప్రయాణం. మానస రెడ్డి చిచిలీ రచించిన ఈ కవితల సంకలనం ప్రతి ఆడబిడ్డ పుట్టుక నుంచి ఆమె జీవితంలోని అనేక దశలను హృదయస్పర్శిగా ఆవిష్కరిస్తుంది.

Manasa Reddy Chichili
Aug 137 min read


బాధని పంచుకుంటూ...
చిన్ననాటి భయం నుంచి పెళ్లి జీవితంలోని బాధల వరకు, “నా మంచికే” అనే పేరుతో తనపై జరిగిన ప్రతి నిర్ణయాన్ని మౌనంగా భరించిన లక్ష్మి చివరకు తన తల్లికి రాసిన ఉత్తరంలో తన మనసులోని గాయాలను బయటపెడుతుంది. తల్లిదండ్రుల ప్రేమ, అధికారం, ఆడపిల్ల స్వేచ్ఛ, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయిన ఒక మహిళ ఆవేదనను హృదయాన్ని తాకేలా చెప్పిన కథ ఇది.

Veluri Sarada
Aug 134 min read


జలచర విన్యాసం
శృంగవరపుకోటకు చెందిన ప్రముఖ రచయిత్రి, పద్య కవయిత్రి శ్రీమతి గుమ్మా నాగమంజరి రాసిన జలచర విన్యాసం పుస్తకం బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషుల మధ్య ఈరోజు(31-7-2026) ఆవిష్కరించడమైంది.

Nagamanjari Gumma
Aug 121 min read


కచదేవయాని - పార్ట్ 65
గురువుగారు లేరు... కానీ యుద్ధం ఆగలేదు! దేవాసుర సంగ్రామం మొదటి రోజే కచుడు, యయాతి, నహుషుడు రంగంలోకి దిగారు. ఎవరు పైచేయి సాధించారు?

T. V. L. Gayathri
Aug 126 min read


హలో నాన్న
"మనకు జీవితంలో మొదటి భద్రతను ఇచ్చిన వ్యక్తి నాన్న. 'హలో చెప్పారా' అన్న ఆయన ఒక్క మాట గుండెల్లో దాచుకున్న భావోద్వేగాల తలుపులను తెరిచింది." అమ్మానాన్నల అనుబంధం, వారి ఒక పలకరింపు ఇచ్చే ధైర్యం గురించి చెప్పే మధురమైన కవితాత్మక రచన.

Kotha Viritha
Aug 122 min read
bottom of page
