top of page


బామ్మ వారసులు - 14: బామ్మ రాక - పిల్లల ఏర్పాట్లు
బామ్మ రాక కోసం…
ముగ్గురు పిల్లలు ప్రేమతో ఇల్లంతా పండుగలా మార్చేశారు ❤️

Munipalle Vasundhara Rani
May 73 min read


బామ్మ వారసులు - 13: మెమోరియల్ డైరీ
పాత నాణేల్లో దాగి ఉన్న తండ్రి ప్రేమను గుర్తు చేసిన భావోద్వేగ కథ.

Munipalle Vasundhara Rani
May 63 min read


తాతగారి తెలివి
మనసు పెద్దదైతే సమస్యలు చిన్నవవుతాయని చెప్పే తాతగారి ప్రేరణాత్మక కథ.

Manasa Reddy Chichili
May 52 min read


బామ్మ వారసులు - 12: వారసత్వపు వెలుగు
పెద్దల మధ్య పెరిగిన గొడవను పిల్లల అమాయకత్వం ఎలా ముగించిందో ఈ కథ చెబుతుంది. సంస్కారం ఉన్న చోటే నిజమైన వారసత్వం ఉంటుంది.

Munipalle Vasundhara Rani
May 43 min read


అదృష్టాన్ని మార్చలేరు
మోసం, లోభం వల్ల జీవితాలు ఎలా మారిపోతాయో చూపించే ఆలోచింపజేసే కథ. “అదృష్టాన్ని మార్చలేరు” ప్రతి ఒక్కరూ చదవాల్సిన నిజమైన జీవన పాఠం.

Peddada Sathyanarayana
May 43 min read


నువ్వూ నేనూ.. ఓ శ్రావణమేఘం
ఏళ్ల తర్వాత… ఒక అనుకోని కలయిక.
జీవితం తన దారిలో వెళ్లిపోయినా, హృదయం మాత్రం ఆగిన చోటే నిలిచిపోయింది…
శ్రీశైలం దేవాలయం దగ్గర ఒక్క చూపుతో మొదలైన ఆ కలవరపు క్షణం,
గత జ్ఞాపకాలను మళ్లీ మేల్కొలిపింది.
ఎప్పుడో కలిసి నవ్విన రోజులు…
వానలో తడిచిన ప్రేమ క్షణాలు…
చెప్పలేక మిగిలిపోయిన మాటలు…
ఇప్పుడు… మళ్లీ ఎదురెదురుగా నిలిచినప్పుడు—
అది కేవలం యాదృచ్ఛికమా?
లేక విధి మరో అవకాశం ఇస్తుందా?
కృష్ణ… శ్రావణి…
వారి కథ మళ్లీ మొదలవుతుందా?
లేక ఇదే చివరి కలయికగా మిగిలిపోతుందా?

Sathyanarayana Murthy M R V
May 37 min read
bottom of page
