top of page


ఆన్లైన్ భద్రతపై ప్రపంచ దృష్టి
ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆన్లైన్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, అనేక దేశాలు సోషల్ మీడియా వినియోగంపై కొత్త నియంత్రణలు అమలు చేస్తున్నాయి. మలేసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు వయస్సు ఆధారిత పరిమితులు, డిజిటల్ భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తుండగా, భారతదేశం కూడా హానికర కంటెంట్ నియంత్రణ, సైబర్ బులీయింగ్ నివారణ, గోప్యతా రక్షణపై దృష్టి సారిస్తోంది. పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగుతున్నాయి.

Dr. Krishna Kumar Vepakomma
Jun 143 min read


మాయ రోగం
మన జీవితాన్ని నాశనం చేస్తున్నది పని భారం కాదు, మన ఆలోచనల భారం. ఇంకా జరగని విషయాల గురించి భయపడుతూ, ఈరోజు ప్రశాంతతను కోల్పోతున్న మనిషి స్థితిని ప్రతిబింబించే ఆలోచనాత్మక రచన "మాయ రోగం".

Kotha Viritha
Jun 132 min read


ఛ... మాకు తెలీదా?
మనలో చాలామంది "ఛ... మాకు తెలీదా" అని వెంటనే సమాధానం చెబుతాం. కానీ తెలిసిన విషయాలను ఆచరిస్తున్నామా? మన తప్పులను నిజంగా గుర్తిస్తున్నామా? తెలిసినట్టు మాట్లాడటం కంటే, మనల్ని మనం అర్థం చేసుకోవడం గొప్పదని గుర్తు చేసే ఆలోచనాత్మక రచన ఇది.

Kotha Viritha
Jun 112 min read


విద్యతో వికసించే వ్యక్తిత్వం
పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ముఖ్యమే. కానీ విద్య యొక్క అసలు లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, నైతిక విలువలను అలవర్చుకోవడం. మార్కులు విజయానికి ద్వారం అయితే, నైపుణ్యాలు దానిని బలపరుస్తాయి. నైతిక విలువలు ఆ విజయాన్ని సరైన దిశలో నడిపిస్తాయి. విద్యార్థి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అంశాలను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

Dr. Krishna Kumar Vepakomma
Jun 112 min read


కాలితే కాల్చేయటమే
మనపై పడిన కష్టాలు మనల్ని కాల్చేయాలా, లేక మన విజయానికి ఇంధనంగా మారాలా అన్నది మన నిర్ణయం. హనుమంతుడు తన తోకకు అంటించిన నిప్పునే లంక దహనానికి ఆయుధంగా మార్చుకున్నట్లే, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అవకాశంగా మార్చుకోవాలని చెప్పే ప్రేరణాత్మక వ్యాసం.

Kotha Viritha
Jun 92 min read


కోడింగ్ నుండి కోళ్లఫారం దాకా
ఎల్కేజీ నుంచి ఎంట్రన్స్ పరీక్షల వరకు, ఇంజనీరింగ్ నుంచి ఐటీ ఉద్యోగాల వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత... చాలామంది యువకులు ఇప్పుడు మరో లెక్క వేస్తున్నారు. కోడింగ్ కంటే కోళ్లఫారం లాభమా? ఉద్యోగ భద్రత కంటే స్వయం ఉపాధి మెరుగేనా? నవ్విస్తూనే ఆలోచింపజేసే సమకాలీన వ్యాసం.

Kotha Viritha
Jun 83 min read
bottom of page
