top of page
Original.png

ఛ... మాకు తెలీదా?

Updated: Jun 15

ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, ప్రేరణాత్మక వ్యాసం, తెలుగు వ్యాసం, ఆత్మవిశ్వాసం, అహంకారం, స్వీయ అవగాహన, జీవన సత్యాలు, motivational article telugu, self reflection, personal growth, life lessons telugu, inspirational thoughts

"అద్దం ముందు నిలబడి తనను తాను పరిశీలించుకుంటున్న వ్యక్తి, అహంకారం మరియు ఆత్మపరిశీలన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతిబింబించే ప్రేరణాత్మక తెలుగు వెబ్ బ్యానర్ – ‘ఛ... మాకు తెలీదా’."
"అద్దం ముందు నిలబడి తనను తాను పరిశీలించుకుంటున్న వ్యక్తి, అహంకారం మరియు ఆత్మపరిశీలన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతిబింబించే ప్రేరణాత్మక తెలుగు వెబ్ బ్యానర్ – ‘ఛ... మాకు తెలీదా’."

Cha Maku Teleedaa?Telugu Inspirational Article | Kotha Viritha

ఛ... మాకు తెలీదా? తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 11/06/2026


"ఛ... మాకు తెలీదా" అనే మాట ఈ రోజుల్లో చాలా సులభంగా వినిపిస్తుంది. కానీ నిజంగా మనకు తెలిసింది ఎంత, తెలిసినట్టు నటించేది ఎంత.


ఎవరైనా సలహా ఇస్తే "మాకు తెలీదా" అంటాం. 


తప్పును చూపిస్తే "అది కూడా తెలుసు" అంటాం. 


కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం. అదే లైఫ్‌లో ఉండే మ్యాజిక్. మన బలహీనతలు మనకే తెలియనట్టుగా ప్రవర్తిస్తాం. మన కోపం, అహంకారం, అసూయ, నిర్లక్ష్యం గురించి మాట్లాడితే వినడానికి ఇష్టపడము. 


ఎందుకంటే మనల్ని మనం సరిచేసుకోవడం కంటే, ఇతరులను విమర్శించడం చాలా సులభం కదా.


ఈ కాలంలో ఆత్మవిశ్వాసం కంటే ఆత్మపరిశీలన తక్కువైపోయింది. 


తెలిసినట్టు మాట్లాడేవాళ్లు ఎక్కువ, తమను తాము అర్థం చేసుకునేవాళ్లు తక్కువ.


ఈసారి "ఛ... మాకు తెలీదా" అని చెప్పే ముందు ఒక్కసారి మనసులోకి తొంగి చూసుకోవటం బెటర్.


"ఛ... మాకు తెలీదా"అనేది మనకు ఇష్టమైన డైలాగ్…


"ఛ ఛ... ఇదే తప్పు మళ్లీ చేశావా" అనేది జీవితానికి ఇష్టమైన రిప్లై.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

250 కి పైగా శీర్షికలు,కథలు,100 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్, టెక్ మహీంద్రా లో చేస్తున్నాను.


2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

ఒక చిన్న కథతో ఎక్కువ భావాన్ని తెలియజేయడం చాలా కష్టం. కానీ చిన్ని చిన్ని కథలతో మనిషిని ఆలోచింప చేసే విదంగా ఉన్నాయమ్మ నీ రచనలు.ఏమి తెలియక పోయినా తెలిసినట్టు ప్రవర్తించే ప్రయత్నమే నేటి సమాజంలో ఎక్కువగా ఉంది...

ఛా..మాకు తెలియదా?

Like

Rated 5 out of 5 stars.

👌👌👌

Like
bottom of page