top of page


రేప్పొద్దున!
రేపు ఏం జరుగుతుందో తెలియదనే భయంతో ఈరోజు నిర్ణయాలను వాయిదా వేస్తున్నామా? భవిష్యత్తు ఆందోళనలో వర్తమానాన్ని కోల్పోవద్దని చెప్పే కొత్త విరిత రచన.

Kotha Viritha
2 days ago2 min read


పద్దెనిమిదో గడియారం – 12:17 AM
ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితం 12:17 దగ్గరే ఆగిపోతుంది. పదిహేడు గడియారాల మధ్య సౌమ్య చూసిన తన పేరుతో కూడిన ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది. మరి పదెనిమిదో గడియారం ఎవరిది?

Kotha Viritha
6 days ago4 min read


టైమ్ వచ్చేదాకా టైమ్ ఇవ్వాలి
విత్తనం చెట్టుగా ఎదగడానికి సమయం ఇస్తాం. కానీ మన ప్రయత్నాలకు వెంటనే ఫలితాలు కావాలంటాం! జీవితంలో ఓపిక విలువను గుర్తుచేసే కొత్త విరిత రచన.

Kotha Viritha
Oct 182 min read


అమ్మకు అన్నీ సమస్యలే!
అమ్మకు ప్రతి చిన్న విషయమూ సమస్యే! కానీ ఆ సమస్యలే మన ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుతున్నాయంటే? నవ్విస్తూ ఆలోచింపజేసే కొత్త విరిత రచన.

Kotha Viritha
Oct 152 min read


నోటికి రుచిగా… మనసుకు శుచిగా
ప్రేమగా వడ్డిస్తే పచ్చడి అన్నం కూడా అమృతమే. నిర్లక్ష్యంగా వడ్డిస్తే బిర్యానీ కూడా రుచించదు.
మాటల విషయంలోనూ అంతే!
“ఇది ఇలా చేయాలి” అంటే సలహా.
“నీకు ఇది కూడా తెలియదా?” అంటే అవమానం.
మనం ఏం చెప్పామన్నదికంటే, ఎలా చెప్పామన్నదే అసలైన మహత్యం.

Kotha Viritha
Oct 122 min read


మితమే మంగళం
జీవితంలో తినడం, తిరగడం, మాట్లాడటం, నవ్వడం, డబ్బు ఖర్చు చేయడం, పని చేయడం — అన్నీ అవసరమే. కానీ ఏదైనా మోతాదు మించితే ఆనందం కూడా సమస్యగా మారుతుంది. మన రోజువారీ అలవాట్లను సరదాగా విశ్లేషిస్తూ, జీవితంలో సమతుల్యత ఎంత ముఖ్యమో కొత్త విరిత గారు వివరించిన హాస్యభరిత రచన **“మితమే మంగళం”.**

Kotha Viritha
Oct 92 min read
bottom of page
