top of page


దూరమే చేరువై!
భర్త మరణించిన తర్వాత కొడుకు దగ్గరకు వెళ్లిన శశికి అక్కడ ప్రేమ తగ్గిపోయిందనే బాధ కలుగుతుంది. పిల్లలు పట్టించుకోవడం లేదని అనుకుంటుంది. కానీ ఆమె స్నేహితురాలు హేమ చెప్పిన జీవన సత్యాలు, తర్వాత జరిగిన ఒక ఫోన్ కాల్ ఆమె అపార్థాలన్నింటినీ తొలగిస్తాయి. దూరం అనేది శరీరాల మధ్య కాదు... మనసుల మధ్యేనని హృద్యంగా చెప్పే కుటుంబ కథ.

Lalitha Sripathi
Jul 238 min read


అమ్మ అందరికీ అమ్మే!
తన భర్త మరో మహిళతో పిల్లలను కనడంతో జీవితం చీకటిలో మునిగిపోయిన పద్మిని, అదే పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి ప్రపంచానికి నిజమైన మాతృత్వం అంటే ఏమిటో చూపించింది. త్యాగం, ప్రేమ, క్షమ, మానవత్వం కలిసిన ఈ కథ ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకుతుంది.

Lalitha Sripathi
Jun 246 min read


మనీ… షీ…
తల్లిదండ్రులను చూసుకున్నట్టు చెప్పుకుంటూ, వారి ఆస్తులను వినియోగించిన మనీషి నిజం బయటపడినప్పుడు కుటుంబ సంబంధాలు ఎలా విరిగిపోయాయో, చివరికి ఆమెకు ఎదురైన పరిణామాలు ఈ కథలో చూపిస్తాయి.

Lalitha Sripathi
Apr 306 min read


అమ్మకో బహుమతి
'Ammako Bahumathi' - New Telugu Story Written By Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 04/04/2024

Lalitha Sripathi
Apr 4, 20243 min read
bottom of page
