top of page


కురుక్షేత్ర యాత్ర – 5
కురుక్షేత్ర యాత్ర చివరి రోజున బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్, స్థాణేశ్వర్ మహాదేవ్, భద్రకాళీ శక్తిపీఠాలను దర్శించిన ఆధ్యాత్మిక అనుభూతులు… తొమ్మిది రోజుల యాత్రకు భావోద్వేగ వీడ్కోలు.

Annapurna Somayajulu Vempati
Oct 44 min read


హిమాచల్ ప్రదేశ్ యాత్ర – 4
ధర్మశాల అందాలు, దలైలామాకు సంబంధించిన బౌద్ధ ప్రదేశాలు, క్రికెట్ స్టేడియం... దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను స్మరించుకుంటూ వార్ మెమోరియల్ వద్ద కలిగిన భావోద్వేగం... అక్కడి నుంచి శివాలిక్ కొండలపై వెలసిన నైనా దేవి దర్శనం వరకు—ప్రకృతి, దేశభక్తి, ఆధ్యాత్మికత కలగలిసిన అన్నపూర్ణ సోమయాజులు హిమాచల్ ప్రదేశ్ యాత్ర నాలుగవ భాగం.

Annapurna Somayajulu Vempati
Sep 183 min read


బగళాముఖి క్షేత్రం - హిమాచల్ ప్రదేశ్ యాత్ర
హిమాచల్ ప్రదేశ్లో మరో రోజు... మరో ఆధ్యాత్మిక అనుభవం. బగళాముఖి అమ్మవారి దర్శనంతో మొదలై శీతలాదేవి, చింతపూర్ణి, జ్వాలాముఖి క్షేత్రాల వరకు సాగిన యాత్రలో పురాణ విశిష్టతలతో పాటు రచయిత్రికి ఎదురైన వ్యక్తిగత అనుభూతులు ఈ మూడవ భాగాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.

Annapurna Somayajulu Vempati
Sep 63 min read


వైష్ణోదేవి యాత్ర
ఇల్లూ, సంసారం, బాధ్యతలను కొద్దిరోజులు పక్కనపెట్టి ప్రకృతి ఒడిలో గడపాలన్న చిరకాల కోరికతో అన్నపూర్ణ సోమయాజులు వైష్ణోదేవి యాత్రకు బయలుదేరారు. అమృత్సర్ నుంచి కత్రా, అక్కడి నుంచి తొలిసారి హెలికాప్టర్లో త్రికూట పర్వతాలపైకి సాగిన ప్రయాణం ఆమెకు భక్తి, భయం, ఆనందం కలగలిసిన అపూర్వ అనుభూతిగా మారింది. అమ్మవారి దర్శనం, భైరవ్ బాబా ఆలయం, ప్రకృతి సౌందర్యం, చివరికి ఆరుగంటల నడక—ఈ యాత్రలో ప్రతి మలుపూ ఓ జ్ఞాపకమే.

Annapurna Somayajulu Vempati
Sep 24 min read
bottom of page
