top of page


బాలల దినోత్సవంన ప్రసంగం దంచేశాడు!
బాలల దినోత్సవం నాడు “ఎవరికీ తలవంచను” అని ప్రసంగించిన బోస్ బాబు, పదేళ్ల తర్వాత తన తల్లి మనసును సంతోషపెట్టేందుకు ఒక వారం ఉద్యోగం కోసం అదే వ్యాపారవేత్తలను ఆశ్రయిస్తాడు. ఆత్మగౌరవం, తల్లిపై ప్రేమ మధ్య ఉన్న మానవీయ అనుబంధాన్ని చాటిచెప్పే హృదయస్పర్శి కథ ఇది.

P. V. Padmavathi Madhu Nivrithi
11 hours ago6 min read


November 14, Children's Day: కుక్కకు మరణ శిక్ష!
పిల్లల భద్రత కోసం కుక్కకు మరణశిక్ష విధించాలని నిర్ణయించిన వేళ, శ్రీలేఖ చేసిన ఆలోచనాత్మక ప్రయత్నం ఒక కొత్త మార్పుకు నాంది పలికింది. జంతువుల పట్ల దయ, ప్రేమ, బాధ్యతతో వ్యవహరించాలనే గొప్ప సందేశాన్ని అందించే కథ ఇది.

P. V. Padmavathi Madhu Nivrithi
17 hours ago6 min read


Expect Nothing, Accept Everything
ఇతరుల కళ్లలో గొప్పగా కనిపించాలనే ఆడంబరం కోసం కుటుంబ ప్రశాంతతను కోల్పోయిన రాఘవ జీవితంలో జరిగిన మార్పే ఈ కథ. మనశ్శాంతి, కుటుంబ ప్రేమ, నిజమైన జీవన విలువలను గుర్తుచేసే హృదయస్పర్శి కథనం.

Manasa Reddy Chichili
2 days ago4 min read


వేర్లని విడిచిన వృక్షం
పెద్ద ఇల్లు, మంచి ఉద్యోగం, అధిక ఆదాయం ఉన్నా మనసుకు ప్రశాంతత లేకపోతే ఆ జీవితం సంపూర్ణం కాదు. సొంత ఊరు, కుటుంబం, అనుబంధాల విలువను గుర్తుచేసే హృద్యమైన కథే ‘వేర్లని విడిచిన వృక్షం’.

Pavana Datta Sai Kulakarni
2 days ago5 min read


ఆకలి విలువ
ఒకప్పుడు ఆకలితో బాధపడిన రాముకు స్నేహితుడు పంచిన ఒక్క భోజనం అతని జీవితాన్నే మార్చింది. ఆ చిన్న సహాయం, పెద్దయ్యాక వేలాది పేదలకు సేవ చేసేలా చేసింది.

Manasa Reddy Chichili
2 days ago2 min read


మాట - మనసు
ప్రేమతో పలికిన మాటలు, మనసులో మిగిలిపోయే చిన్న గాయాలు—బంధాల విలువను ఆలోచింపజేసే కథే ‘మాట - మనసు’.

B.N.Satyanarayana
3 days ago4 min read
bottom of page
