top of page


సేవ్ ది టీచర్
ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారం, సమాజంలో తగ్గుతున్న గౌరవం, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, ఉద్యోగ భద్రతపై ఆందోళనలను ప్రశ్నించే సామాజిక కథనం ‘సేవ్ ది టీచర్’. ఉపాధ్యాయులను రక్షించి, విద్యావ్యవస్థలో వారికి తగిన గౌరవం కల్పించాలని రచయిత సీదా నాగరాజు పిలుపునిస్తున్నారు.

Seeda Nagaraju
11 hours ago4 min read


ప్రజా-పండుగల పర్యావరణ అనుకూల - హరిత - ఇ-వేడుకలు
ప్రజా పండుగలు పర్యావరణానికి మేలు చేసేలా, ఖర్చులు తగ్గేలా, ఆధునిక సాంకేతికతతో ఇ-వేడుకలుగా మారితే సమాజానికి ఎంతో ప్రయోజనం. ఆదా అయిన వనరులను పేదల సంక్షేమానికి మళ్లించడం ద్వారా పండుగలకు మరింత సామాజిక విలువను తీసుకురావచ్చనే ఆలోచనను ఈ వ్యాసం ప్రతిపాదిస్తోంది.

P. V. Padmavathi Madhu Nivrithi
Oct 74 min read


వాహనాల్లో భద్రతాపరమైన లోపాలు పిల్లలకు శాపాలు
పార్క్ చేసిన కారులో పిల్లలను ఒంటరిగా వదిలేయడం లేదా వారు ఆడుకుంటూ వాహనంలో చిక్కుకోవడం ప్రాణాంతకంగా మారవచ్చు. వాహనాల్లో అధిక ఉష్ణోగ్రత, హీట్‌స్ట్రోక్ ప్రమాదం, పిల్లల గుర్తింపు సెన్సార్లు, స్మార్ట్ క్యాబిన్ మానిటరింగ్ వంటి భద్రతా పరిష్కారాల అవసరాన్ని ఆర్.సి. కుమార్ ఈ వ్యాసంలో వివరిస్తున్నారు.

Rayala Sreeramachandra Kumar
Sep 125 min read
bottom of page
