top of page


ప్రాణం ఖరీదు
మొసలి ఇచ్చే రెండు చేపల కోసం నక్క దాని స్నేహాన్ని నమ్ముతుంది. కానీ ఆ స్నేహం వెనుక ఉన్న ప్రమాదాన్ని ఆలస్యంగా గ్రహిస్తుంది. చివరకు కోతి తెలివితో నక్క ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రాణానికి వెల కట్టలేమనే గొప్ప నీతిని తెలియజేసే కథ ఇది.

Rallabandi Sangam Naidu
2 days ago2 min read


తానొకటి తలిస్తే
మద్యపానం ఒక కుటుంబాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తుంది? ఎన్నికల సమయంలో మద్యం ప్రభావం సామాన్యుల జీవితాలను ఎలా మార్చేస్తుంది? తన తల్లి ఆశయాన్ని కళ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకున్న రవి కథే ‘తానొకటి తలిస్తే…’.

Bhaskara Rao B. R. K. V.
2 days ago5 min read


భక్తి అంటే…?
దేవుడిని పూజించడం భక్తి అయితే, దేవుడి సృష్టిని ప్రేమించడం పరమ భక్తి. పూజలు, వ్రతాలతో పాటు తోటి మనుషులకు దయ, సహాయం, ప్రేమ అందించినప్పుడే భక్తి సంపూర్ణమవుతుందని చెప్పే హృద్యమైన ఆధ్యాత్మిక నీతికథ ఇది.

Gouthami Nayineni
3 days ago3 min read


కచదేవయాని - పార్ట్ 66
హూహు రాకతో దేవాసుర సంగ్రామం కొత్త మలుపు తిరిగింది! సంయాతి–హూహు గదాయుద్ధం రణరంగాన్ని కుదిపేసింది. సంయాతి తీవ్రంగా గాయపడగా, యయాతి హూహును ఎదుర్కొని చేసిన ప్రతిదాడి యుద్ధానికి మరింత ఉత్కంఠను తెచ్చింది.

T. V. L. Gayathri
3 days ago6 min read


కర్మ ఫలం
మహాభారత ఆదిపర్వంలోని జనమేజయుని కథ ద్వారా ప్రతి చర్యకు ఒక పరిణామం ఉంటుందని, నిరపరాధ జీవిపై చేసిన అన్యాయం కూడా కర్మ ఫలంగా తిరిగి వస్తుందని తెలిపే ధర్మబోధే “కర్మ ఫలం”.

Ch. Pratap
3 days ago4 min read


డబుల్ ధమాకా - జంధ్యాల పౌర్ణమి మరియు రాఖీ
శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగతో పాటు జంధ్యాల పౌర్ణమికి కూడా ప్రత్యేకమైన సాంప్రదాయ ప్రాధాన్యత ఉంది. నూతన యజ్ఞోపవీత ధారణ, జంధ్యం మార్చుకునే సందర్భాలు, ఆచరించాల్సిన విధానం మరియు ఈ పవిత్ర సంప్రదాయం వెనుక ఉన్న విశిష్టతను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Nayana kasthuri
4 days ago3 min read
bottom of page
