top of page


ఆకాశమే హద్దు
కలలు పేదరికం చూసి రావు…
ధైర్యం చూసి వస్తాయి.
చిన్న గ్రామం నుంచి ఆకాశాన్ని తాకిన అక్షర జీవితం, ప్రతి ఒక్కరికి స్ఫూర్తి.

Manasa Reddy Chichili
4 days ago3 min read


రంతిదేవుడు
నలభై ఎనిమిది రోజుల ఆకలి…
అయినా చివరి ముద్దను కూడా పరులకే అర్పించిన రాజు…
రంతిదేవుని జీవితం మానవత్వానికి ఒక శాశ్వత ఉదాహరణ.

Ch. Pratap
5 days ago4 min read


మద్యం: కిక్కా? క్షీణతా?
కిక్కు కోసం మొదలైన మద్యం…
చివరకు మనిషిని మనిషిగా మిగలనివ్వదు.
కుటుంబాలను వీధిన పడేసే ఈ వ్యసనంపై ఆలోచింపజేసే సామాజిక రచన.

Sudha Vishwam Akondi
5 days ago1 min read


బామ్మ వారసులు - 19: బొమ్మకు అతుకు - మాటకి అదుపు
బొమ్మకు వచ్చిన పగులు…
పిల్లలకి జీవిత సత్యం నేర్పాయి.
కోపంలో అన్న మాటలు…
మనసుల్లో ఎప్పటికీ మిగిలిపోయే గాయాలని తెలియజేసే హృదయస్పర్శి కథ.

Munipalle Vasundhara Rani
5 days ago3 min read


ఆనందమానందమాయే మహాదానందమాయే
మసకబారిపోయిన పల్లె పండుగలు…
మళ్లీ రంగులద్దిన ఒక మనసు…
సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు…
మన సంస్కృతి, అనుబంధాలు, ఆనందాల కలయిక అని గుర్తుచేసే కథ.

Nallabati Raghavendra Rao
5 days ago9 min read


పట్టుదలే భవిష్యత్తు
మంచి మార్కులు… గొప్ప డిగ్రీ…
అయినా ఉద్యోగం రాక నిరాశ చెందిన హరీష్…
ఒక స్నేహితుడి మాటతో జీవితాన్ని మార్చుకున్నాడు.
డిగ్రీ కాదు… నైపుణ్యాలే భవిష్యత్తును నిర్మిస్తాయని నిరూపించాడు.

Dr. Krishna Kumar Vepakomma
5 days ago5 min read
bottom of page
