top of page


మువ్వ!
తండ్రి మరణంతో కుదేలైన సంకు తన చదువును, చెల్లెలు మువ్వకు వారసత్వంగా వచ్చిన అడవి జ్ఞానాన్ని తమ గూడెం అభివృద్ధికి ఉపయోగించాలని సంకల్పిస్తాడు. తేనెటీగల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం, అడవుల పరిరక్షణ ద్వారా ఒక గిరిజన సమాజంలో మార్పునకు నాంది పలుకుతాడు. సంప్రదాయ జ్ఞానం–ఆధునిక విజ్ఞానం కలిస్తే సమాజం ఎలా వికసిస్తుందో చెప్పే పర్యావరణ స్పృహ కలిగించే కథ ‘మువ్వ’.
Undavilli M
16 hours ago8 min read
bottom of page
