top of page


మోనోపలి - ఆధిపత్యం కోసం పోరు - పార్ట్ 2
చిన్న బండిపై రొట్టెలు అమ్ముకుంటూ జీవించే గోపమ్మకు హరిశ్చంద్రరావు ఆధిపత్యం పెద్ద సవాలుగా మారుతుంది. సరుకు ఆపినా, వెలుగు లేకుండా చేసినా, అడ్డంకులు సృష్టించినా ఆమె వెనక్కి తగ్గదు. రైతులు అండగా నిలవడంతో రొట్టెల వ్యాపారం ఒక సామాజిక పోరాటంగా మారుతుంది.

Kotha Viritha
3 days ago4 min read


నిజాయితీ
డబ్బు, హోదా, కీర్తి కంటే నిజాయితీ మరియు మానవత్వమే గొప్పవని నిరూపించిన రామ్ జీవితంలోని ఐదు పరీక్షల కథ. విలువలను కోల్పోకుండా విజయాన్ని సాధించడం అంటే ఏమిటో చెప్పే హృదయస్పర్శి నైతిక కథ.

Ch. Pratap
6 days ago5 min read


నిజమైన సంపద
భవనాల ఎత్తు కాదు, మనిషి ఆలోచనల ఎత్తే అతని నిజమైన గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. సంపద కంటే ధర్మబద్ధమైన ఆలోచనలు, బాధ్యత, మానవత్వం విలువైనవని చెప్పే హృదయస్పర్శమైన కథ “నిజమైన సంపద”.

Ch. Pratap
Sep 256 min read


మోనోపలి - పార్ట్ 1
దీప్తికి సందర్భానికో DP, రోజుకో Status పెట్టడం అలవాటు. మొదట నవ్వులు తెప్పించిన ఆమె డీపీలు తర్వాత ఆఫీసులో అపార్థాలు, పెళ్లి సంబంధంలో ఊహించని మలుపు, ఇంట్లో ఫుడ్ ఆర్డర్లు, చివరకు ఇంటి భద్రతకే ముప్పు తెచ్చాయి. సోషల్ మీడియాలో మనం పంచుకునే చిన్న సమాచారం ఎంత పెద్ద సమస్యకు దారి తీస్తుందో హాస్యంగా చెప్పే కథ “DP Display Problems”.
Jamunarani B
Sep 207 min read


భీష్ముడు… ఒక జీవితం నేర్పిన ఎన్నో అర్థాలు
భీష్ముడు ఎందుకు తన జీవితాన్నే త్యాగం చేశాడు? ఆయన ప్రతిజ్ఞ ఎప్పుడు బలంగా మారింది, ఎప్పుడు బంధనంగా మారింది? మహాభారతంలోని భీష్మ పితామహుడి జీవితం మనకు నేర్పే త్యాగం, బాధ్యత, ధర్మం, నిర్ణయాల ప్రభావం వంటి ఎన్నో అర్థాలను ఆలోచింపజేసే కథనం ఇది.

Gouthami Nayineni
Sep 54 min read


మంత్రావిర్భావం
రాజ్యాన్ని జయించాలని బయలుదేరిన కౌశికుడు చివరకు తనను తాను జయించి విశ్వామిత్రుడిగా ఎలా మారాడు? గాయత్రీ మంత్రం అంతరార్థాన్ని తెలిపే ఈ పౌరాణిక ఆధ్యాత్మిక కథ మనకు ఆత్మవిజయం, జ్ఞానం, సన్మార్గం యొక్క విలువను తెలియజేస్తుంది.

Ch. Pratap
Sep 14 min read
bottom of page
