top of page


కోపం మామ - పాపం అల్లుడు
అపారమైన ఆస్తి, అంతులేని గర్వం, పట్టరాని కోపం కలిగిన సుబ్బరాజుకు అల్లుడిగా వచ్చిన ముత్యం అమాయకత్వం అతనికి ఒక్కోసారి లాభం కంటే నష్టాన్నే మిగులుస్తుంది. మామ చెప్పిన మాటలను అక్షరాలా పాటించే ముత్యం చేసే పనులు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? నవ్వులు పూయించే ఈ తెలుగు హాస్య కథలో తెలుసుకోండి.

Bhaskara Rao B. R. K. V.
Oct 54 min read


కామేశం - కథల సంపుటి - పార్ట్ 1
కథలు రాసి పుస్తకం అచ్చు వేయించాకే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన కామేశం కోసం తండ్రి రాజశేఖరం చేసిన ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? చివర్లో ఎదురైన పెళ్లి ట్విస్ట్ ఏమిటి

Bhaskara Rao B. R. K. V.
Sep 34 min read


నా కళ్ళు చెబుతున్నాయీ...
"నా కళ్ళ పవరు మారిపోయిందిరా!" అంటూ కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని కొడుకుని వేధించిన నాన్నగారు... అదే సమయంలో తన కళ్ళజోడు కనిపించడం లేదని బాధపడుతున్న అమ్మగారు... చివరికి బయటపడిన నిజం మాత్రం ఇంట్లో అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రతి ఇంట్లో జరిగే చిన్న సంఘటనను హాస్యభరిత కథగా మలిచిన ఆహ్లాదకరమైన కుటుంబ కథ.

Varanasi Sudhakar
Jun 83 min read


అచ్చిరాని తెల్లచొక్కా
ఇప్పటికీ మా ఇంట్లో ఒక డజనుకి పైగా తెల్లచొక్కాలు ఆయిల్ మరకలు, ఆవకాయ కర్రులు, సాంబారు గుర్తులతో బీరువాలో మూలుగుతున్నాయ్! ఎంత ఉతికినా... ఎన్ని చిట్కాలు వాడినా... మరకలు మాత్రం పోవునా?"

Varanasi Sudhakar
Jun 24 min read
bottom of page
