top of page


ఆ ఒక్క దోమ!
పది దోమల్లో తొమ్మిది పడిపోయినా ఆ ఒక్క దోమ మాత్రం చెవి దగ్గర కచేరీ చేస్తుంది! ఎన్ని నిబంధనలు పెట్టినా తప్పించుకునే దారి వెతికేవారిపై సరదా వ్యంగ్య రచన.

Kotha Viritha
11 hours ago2 min read


పడి పడి....
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం వచ్చేది… ఇప్పుడు ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఒక టెక్నాలజీ నేర్చుకునేలోపే మరో కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. డిగ్రీ పూర్తయినా చదువు మాత్రం పూర్తికాని ఈ కాలంలో “పడి… పడి…” నేర్చుకోవాల్సిందే!

Kotha Viritha
Aug 222 min read


ప్రత్యేక ఆఫర్!
"ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ..." అంటూ మొదలయ్యే ఈ వ్యంగ్య రచన, అవసరమైన సమయంలో సహాయం చేయకుండా సలహాల వరద పారించే సమాజపు విచిత్ర మనస్తత్వాన్ని అద్దంలా చూపిస్తుంది. నవ్విస్తూనే మన ఆలోచనలను మేల్కొలిపే చిన్న రచన.

Kotha Viritha
Aug 22 min read
bottom of page
