top of page

అక్షరాన్ని ప్రేమిద్దాం

#AksharanniPremiddam, #అక్షరాన్నిప్రేమిద్దాం, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguKavithalu, #TeluguPoems

ree

Aksharanni Premiddam - New Telugu Poem Written By - Gorrepati Sreenu

Published In manatelugukathalu.com On 10/08/2025

అక్షరాన్ని ప్రేమిద్దాం - తెలుగు కవిత

రచన: గొర్రెపాటి శ్రీను


కాలక్షేపానికి మాత్రమే కాదు

పుస్తక పఠనం మనో వికాసాన్ని కూడా కలిగించే దివ్య ఔషదం!

మన మనస్సులలో జ్ఞానతృష్ణ ను కలిగించే ప్రేరణ అక్షరం!

అందంగా పుస్తకాలపై ముద్రించబడిన అక్షరాలు చదువుతుంటే

మనో తిమిరం తొలగిపోయి హృదయం విజ్ఞాన కాంతులమయం

అవుతూ గుణవంతుడు గా మార్చుతుంది!

జీవితం లో విజయ కారకాలై నిలిచే ఆత్మీయ నేస్తాలు అక్షరాలు! 

సమస్త ప్రపంచాన్ని మన కళ్ల ముందు నిలిపే దర్పణం

అక్షరాల సమాహారం! 

పుస్తకం చదవడం అంటే..సమాజాన్ని మనం తెలుసుకోవడమే!

మనలో దాగిన జ్ఞానాన్ని తట్టిలేపే దైవ స్వరూపం అక్షరం!

అక్షరాన్ని ప్రేమిద్దాం..ప్రగతి పథం లో పయనిద్దాం!

అక్షరాన్ని ఆరాధిద్దాం ..ఆనందంగా జీవిద్దాం! 


***


గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Opmerkingen


bottom of page