కదిలె భరత సేన
- Vemparala Durga Prasad
- May 9
- 1 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #TeluguKavithalu, #తెలుగుకవితలు, #కదిలెభరతసేన

Kadile Bharatha Sena - New Telugu Poem Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 09/05/2025
కదిలె భరత సేన - తెలుగు కవిత
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
కదిలె భరత సేన
--------------------------
దుష్ట పాకి స్తాను దుశ్చర్య లనుచూచి
కదిలె భరత సేన కదన మందు
వీర సేన కిపుడు వేళయి నదితమ
ప్రతిన తీర్చి దేశ ప్రతిభ చూప.
--------------------------
కఠిన యుద్ధ రీతి కానగ లమునేడు
కోట్ల జనులు మ్రొక్కి కోరు దాము
వీర సైని కులకు విజయసి ద్ధికలుగు
భరత ఖ్యాతి తెలుపు భక్తి మీర.
వనితల గొప్ప గూర్చి...
---------------------------

యుద్ధ రీతి లోన సిద్ధమై నవనితల్
తాము తెగువ నందు తక్కు వేమి
కాక, చెలగి నారు కదనసిం ధూరపు
బృంద మందు,విజయ మంద గాను.

-వెంపరాల దుర్గాప్రసాద్
Comments