top of page

కలతలు మదిని మంటలు

Updated: Nov 10, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KalathaluMadiniMantalu, #కలతలుమదినిమంటలు


'Kalathalu Madini Mantalu' - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 28/10/2024

'కలతలు మదిని మంటలు' తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


మితిమీరిన కలతలు

నలిపివేయు మనసులు

ఆదిలో త్రుంచితే

హాయిగుండు బ్రతుకులు


మేలు కాదు కలతలు

గుండెల్లో మంటలు

అవి దహించు నెమ్మది

అక్షరాల నిజమది

 

అనర్థాలకు హేతువు

చూడ కేంద్ర బిందువు

కలతలను తరిమితే

క్షేమంగా ఉందువు


కలతలతో  స్నేహము

అశాంతికి మూలము

పెడితేనే దూరము

ఎంతైనా లాభము

-గద్వాల సోమన్న




Comments


bottom of page