'Kalthi Prapanchamu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 10/11/2023
'కల్తీ ప్రపంచము' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
పాలలొ కల్తీ
నీళ్ళలొ కల్తి
నెయ్యిలొ కల్తీ
నూనెలొ కల్తీ
మందులొ కల్తీ
విందులొ కల్తీ
పప్పులొ కల్తీ
ఉప్పులొ కల్తీ
బంగరు కల్తీ
వెండియు కల్తీ
బిస్కిట్ చాక్లెట్ కల్తీ
ఫలములు కల్తీ
పసుపు కల్తీ
కుంకుమ కల్తీ
రూకలు కల్తీ
గాలియు కల్తీ
కూరలు కాయల
యందున మందులు
నాసిరకం వస్తువులెన్నియొ
నరులకు అందును నిత్యం
ధరలలొ మోసం
ధరణిన తూకం మోసం
ఆస్పత్రులలొ అంతా మోసం
వైద్యములో మోసం
దేవుని నైవేద్యములో మోసం
అబలను జూస్తె ఆవురావు రందురు
పసి ముసలనకుండగ
పవిత్ర భావం తలువకుందురు
చెరిచే వరకు వదులకుందురు
శిక్షల కన్న రక్షణె అధికం
ధూర్తులకే న్యాయం అందురు
లంచమనే రోగం ఇంచుక తగ్గక
శృతి మించెడి వైనం
దానికి తోడుగ విందులు మందులు
ఐతేనే పనులను చేతు మందురు
పార్లమెంటులో ప్రశ్నలు వేయను పైకము
నోటు ఇస్తెనే ఓటు అందురు
నాయకుడైతె నయవంచన జేస్తు
నాలుగు జేతుల సంపాదింతురు
మోసము కల్తీ ద్రోహము దోపిడి కానగ
ప్రపంచమంతా విస్తుపోవగ
చెప్పగ వింటే చెమట బట్టును
-------------------------
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comentarios