top of page
Original.png

నీ రాక కోసం

Updated: Mar 11, 2025

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #నీరాకకోసం, #NeeRakaKosam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Nee Raka Kosam - New Telugu Poem Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 04/03/2025

నీ రాక కోసం - తెలుగు కవిత

రచన: తాత మోహనకృష్ణ


నాపై నీవు కోపించి..

నన్ను విడచి వెళ్ళినా..

నాలో ప్రేమను పుట్టించింది నీవు కాదా!

నా యదలో నిలిచింది నీవు కాదా!


ఎల్లప్పుడూ నిన్నే తలచేను నేను

నిన్ను చూడాలని తపించేను నేను

నీరాక కోసమే ఎదురుచూసేను నేను

నిన్ను ఇక ఎప్పటికీ దూరం చేసుకోను నేను 


ఎక్కడున్నా..

నాకోసం రా ప్రియా..

నీకోసమే..

ఈ గుండె ఆగక..ఇంకా సవ్వడిచేస్తోంది ప్రియా..

******

-తాత మోహనకృష్ణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page