నూతన సంవత్సర శుభాకాంక్షలు.Mana Telugu Kathalu - AdminJan 1, 20241 min read2024 New Year Greetings By manatelugukathalu.comమనతెలుగుకథలు.కామ్ పాఠకులకు, రచయితలకునూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ నూతన సంవత్సరంలో మీకు అన్నీ శుభాలు కలగాలనీ, మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభించాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
2024 New Year Greetings By manatelugukathalu.comమనతెలుగుకథలు.కామ్ పాఠకులకు, రచయితలకునూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ నూతన సంవత్సరంలో మీకు అన్నీ శుభాలు కలగాలనీ, మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభించాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు-2024.
----------------------------------------------
ప్రేమ తో శ్రద్ధ,
శ్రద్ధ తో జ్ఞానం
జ్ఞానం వల్ల ధ్యానం,
ధ్యానంతో సాధన,
సాధన వల్లే సాధ్యం.
అసాధ్యాలు సైతం మనకందరకూ సాధ్యం
కావాలని కోరుకుంటూ...
2024 నూతన సంవత్సర
శుభాకాంక్షలతో--------
అయ్యలసోమయాజుల
సుబ్రహ్మణ్యము &
ఉదయసుందరి.