top of page
Original.png

పతనం

#ChilakamarriSatyanarayana, #చిలకమర్రిసత్యనారాయణ, #పతనం, #Pathanam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Pathanam - New Telugu Poem Written By Chilakamarri Satyanarayana

Published In manatelugukathalu.com On 07/05/2025

పతనం తెలుగు కవిత

రచన: చిలకమర్రి సత్యనారాయణ


నడుస్తున్నామా,  అభివృద్ధి  పధంలో 

పడుతున్నామా, అధోగతిలో  

శతాబ్దాల వెనుకబాటుతనం, 

ప్రజల్లో, జిల్లాల్లో.    

వింటున్నాం! పార్టీల ప్రగతి ప్రవచనాలు 


తలసరి ఆదాయం పెరిగింది, 

పేదరిక తగ్గింది 

మరెందుకీ రిజర్వేషన్ల పర్వం 

గిరిజనులని, హరిజనులని, బీసీలని

కంటున్నాం! పార్టీల రాజకీయ మాయాజాలం


మండల్ మేధా సంపత్తి. 

నిమ్న కులాలకు ఊపిరి పోసిందా?  

రాజకీయమైన  కులపిచ్చి 

నిమ్న కులాలలో చీలిక తెచ్చిందా?

చూస్తున్నాం! పార్టీల జాతి ఐక్యతా విన్యాసాలు


అల్ప సంఖ్యాకులు , 

అణగారిన ప్రజలు 

నాయకుల నోట సానుభూతి

సబ్సిడీల మత్తులో అధోగతి

పరికిస్తున్నాం! పార్టీల నయవంచక పోకడలు


అనుభవాన్ని ముసలితనంగా

ఆలోచనని,  అలసత్వంగా

వెక్కిరిస్తుంది సోషల్ మీడియా

నిజాన్ని దాచి అబద్ధాన్ని వల్లిస్తున్నాం 

ప్రగతి పథంలో పతనం చెందుతున్నాం


OOOOOO


చిలకమర్రి సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చిలకమర్రి సత్యనారాయణ

తెలుగు భాష అంటె ఎంతొ మక్కువ..ఆదిలొ నాకవితలు వ్యాసాలు అంధ్రజ్యొతి అంధ్ర పత్రిక ప్రచురించి ఎంతగానొ ప్రొత్సహించాయి. ఉద్యొగరీత్య సిండికేటుబ్యాంక్ లో అధికారిగ పదవి, అనెక ప్రదేశాలను వ్యక్తులను పరిచయంచెసింది. ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటూ భిన్న సమస్యలతొ సతమతమయ్యె వ్యక్తులకు  సహయం చెయ్యాలని ఆకాంక్ష.

వర్తమానంలో జరిగే సంఘటనలకు స్పందించడం అలవాటు.చాలా సందేహాలకు భగవద్గీత సమాధానమని నా  నమ్మకం.

చిన్నారి మనవడు అరుష్ తొ కాలక్షేపం. కుటుంబం ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతాను.

తిరిగి నేను రచయితగా మారడానికి అన్నయ్య కృష్ణమాచార్యులు ప్రొత్సహం అయితె తెలుగుకథలు మాధ్యమం  కావడం  నా అదృష్టం.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page